విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి ఆధ్వర్యంలో మట్టి గణపతిని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని ఆయన పిలుపునిచ్చారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆరోగ్య విద్య శాఖ మంత్రివర్యులు అన్న @satyakumar_y గారికి జన్మదిన శుభాకాంక్షలు
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు నిత్య మీపై ఉండాలని భగవంతుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా
గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కరించి వ్రాయునది
అయ్యా నా పేరు మల్లవరపు శంకర్ నీ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాను
24 వార్డ్ లో కలపరెడ్డి అప్పల రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు
ఇతనికి దాదాపు 67 సంవత్సరాలు
గత ప్రభుత్వంలో పెన్షన
కి అప్లై చేసుకోగా ఇప్పటివరకు ఇవ్వలేదు
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా అప్లై చేసుకుందామని ప్రయత్నించిన ఇప్పుడు వరకు ఎటువంటి పోరుగతి రాలేదు
ఇతని జీవన ఆధారం చాలా ఇబ్బందికరంగా ఉంది
పెద్దమనిషి చేసుకొని
ఇతనికి పెన్షన్ ఇప్పించాల్సిందిగా ప్రార్థన
గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కరించి వ్రాయునది
అయ్యా నా పేరు మల్లవరపు శంకర్ నీ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాను
24 వార్డ్ లో కలపరెడ్డి అప్పల రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు
ఇతనికి దాదాపు 67 సంవత్సరాలు
గత ప్రభుత్వంలో పెన్షన
విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సహచర మంత్రులతో కలసి ఎన్డీయే కూటమి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు పరుశురామ రాజు గారు. @BJP4Andhra@BJP4Visakhapatn
Truth will always find its way.
Nothing will or nothing can change that.
This film and this team will make you proud on March 14th.
Trailer on 7th.
#Court
https://t.co/YA5lGfj6ZY