ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు విన్నపం 🙏
ఈ ఫోటో లో ఉన్న వారు,ఫోటో లో కనపడని ఆ సభ లో పాల్గొన్న వారు క్రైస్తవులుగా వారిని వారు ప్రకటించి దళిత క్రైస్తవ సమర శంఖారావం పేరుతో సభ పెట్టారు.
గౌరవ సుప్రీం కోర్టు వారి తీర్పు ప్రకారం వీరిలో ఉన్న నకిలీ SC లకు దళిత (ఎస్సీ) కుల హోదా రద్దు ఎపుడు చేస్తారో తెలియచేయాలి త్వరితగతిన ఆ చర్యలు ఉండాలి తద్వారా రాజ్యాంగం ప్రకారం అసలైన లబ్ధి దారులకు న్యాయం జరుగుతుంది.. ఈ మోసగాళ్లకు బుద్ధి చెప్పినట్టు ఉంటుంది.
రెండవ అంశం :
గౌరవ హోమ్ శాఖ మంత్రి వారికి.. మీరు ఏ ప్రాతిపదికన దళిత క్రైస్తవ సభ కు అనుమతి ఇచ్చారు? అసలు దళిత క్రైస్తవం అనేది ఉందా? దాన్ని ప్రజలకు అలవాటు చేయదలుచుకున్నారా? క్రైస్తవ సభ పేరుతో హిందూ దేవుళ్లను, హిందూ ధర్మం పాటించే వాళ్ళని నాలుక కోస్తాం, చంపుతాం అంటూ బెదిరిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఎందుకు?
మీ ప్రభుత్వానికి క్రైస్తవ ఓట్లు పోతాయి అనే భయం మీకుంటే హిందువుల ఓట్లు మర్చిపోవాలని హెచ్చరిస్తున్నాం ✊
@ncbn@PawanKalyan@naralokesh@Anitha_TDP@APDeputyCMO@MadhavBJP
I doubting @Anitha_TDP & @ncbn now 🙂
• ఈ సదరు వ్యక్తి రాముడ్ని తిట్టినా కేసు లేదు.
• పవన్ కళ్యాణ్ గారి భార్య మీద లైవ్ పెడతా అన్నా కేసు లేదు.
• పవన్ కళ్యాణ్ గారిని నోట్లో ఏం పెట్టుకున్నావ్ అని abuse చేసిన కేసు లేదు.
• పిఠాపురంలో లేని కుల వివక్ష సృష్టించి, కులాల మధ్య చిచ్చు రేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఆధారభూతంగా తేలిపోయినా కేసు లేదు.
• ఈ వ్యక్తి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని చాలా మర్యాదపూర్వకంగా విమర్శిస్తాడు... పవన్ కళ్యాణ్ గారిని మాత్రం బూతులు మాట్లాడుతాడు.
Hope you are not behind this sir @naralokesh 🙂
మీరు అసెంబ్లీ లో వైసీపీ Abusive X Accs list చెప్పినప్పుడు ఇతన్ని miss చేసారు ఎందుకు మేడం @Anitha_TDP 🤔 చిన్న చిన్న acc names కూడా చెప్పారు ఇతను కనపడలేదా నీకు 🙏🙏
I strongly suspect a conspiracy behind this, Annayya @PawanKalyan 🙏
@JanaSenaParty || @JSPShatagniTeam
#AndhraPradesh
@DrPradeepChinta@PawanKalyan వీడు దీంట్లో కూడా వాళ్ల నాయకుడిని పోలికలోకి తెచ్చే ధైర్యం చెయ్యలేకపోయాడు. అంత నమ్మకం వాళ్ల నాయకుడి మీద. ఏమి చేద్దాం… పాపం అని జాలి పడటం తప్ప!!!
@M9News_@AlwaysRamCharan వీడు downplay చెయ్యటం అప్పుడే మొదలు పెట్టేశాడు.. Vanga RC తో సినిమా announce చేస్తే అప్పుడు Neel RC is the option అంటాడు.. News handles అని పేరు పెట్టుకున్నప్పుడు news చెప్పండిరా చాలు, మీ…. లో opinions మీ దగ్గర పెట్టుకోండి.
గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ అన్నగారితో తెలంగాణ జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా
జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ రామ్ తల్లూరి గారు వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ గారితో
మీ సంపత్ నాయక్
జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు
తెలంగాణ ప్రజానీకానికి చెప్పేముందు తెలంగాణ జాగృతి నుండి అమరవీరులకు మీరు ఏం చేశారో చెప్పాలి @RaoKavitha
తెలంగాణ పోరాట వీర వనితగా చెప్పుకునే మీరు తెలంగాణ కోసం అమరులైన 1200 మంది యొక్క కుటుంబాలకు తెలంగాణ జాగృతి నుండి ఈ 12 ఏళ్లలో ఎంతవరకు ఆదుకున్నారో జర చెప్పండి !
పదే పదే అర్థరహిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపడం మానేసి తెలంగాణ అమరవీరుల కోసం తమరు ఏం వెలగబెట్టారు అనేది తెలుసుకోవాలని తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది.
మీరు చేస్తే వ్యాపారం..👌
మేం చేస్తే... 🤔
1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు కేవలం 232 ( 2024 లో బీజేపీ గెలిచిన సీట్ల కన్నా 6 తక్కువ)..
232 సీట్లతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీవీ నరసింహా రావు చిన్న మరియు ప్రాంతీయ పార్టీలలో వ్యూహాత్మకంగా చీలికలు తీసుకురావడం ద్వారా,రెండేళ్లలోనే పూర్తి మెజారిటీ ప్రభుత్వంగా మార్చి, 5 సంవత్సరాల పూర్తి కాలాన్ని అపర చాణక్యుడిలా పీవీ నరసింహారావు విజయవంతంగా పూర్తి చేశారు...
ఈ విషయం ఇప్పటికీ చాలా మంది సో కాల్డ్ మేధావులు చాలా గొప్పగా చెప్పి ఉంటారు.అపర చాణక్యుడు PV అని...
PV నరసింహా రావు ఆనాడు బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం జనతా దళ్ నే చీల్చాడు... అజిత్ సింగ్ నేతృత్వంలో 20 మంది MP లు అజిత్ సింగ్ జనతాదళ్ గా ఏర్పడి తరువాత కాంగ్రెస్ లో కలిశారు...
అలాగే సంస్థాగతంగా బలం గా ఉండి శత్రు దుర్భేద్యం గా ఉన్నది అనుకున్న తెలుగు దేశం పార్టీని చీల్చాడు..ఆనంద్ గజపతి రాజు , భూపతి రాజు విజయ్ కుమార్ రాజు లాంటి వారిని లాగడం ద్వారా...
శిబు సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీకి చెందిన నలుగురు కీలక ఎంపీలను పీవీ తన వైపు తిప్పుకున్నారు. వీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి పీవీ ప్రభుత్వాన్ని కాపాడారు 1993 నాటి చారిత్రాత్మక అవిశ్వాస తీర్మాన సమయంలో...
పైగా అప్పుడు ఆయనకు లోకసభ లో బలం లేదు..కేవలం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పార్టీలను చీల్చాడు...
కానీ 2024 లో బీజేపీ కి 240 సీట్లు వచ్చాయి....ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసుకున్న పొత్తుల కారణంగా సాధారణ మెజారిటీ కన్నా NDA కు MP ల సంఖ్య ఎక్కువే ఉంది...... ఇప్పుడు బీజేపీ ప్రజలకు ఇచ్చిన మాట మహిళా బిల్లు దానికి లింక్ అయ్యి ఉన్న డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకోవడానికి రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నం చేస్తుంది...
బహుశా డీ లిమిటేషన్ తరువాత ఉమ్మడి సివిల్ కోడ్ బిల్లు రావొచ్చు.
జమిలీ ఎన్నికల బిల్లు రావొచ్చు.
2028/29 వరకు వాళ్ళ ఎన్నికల అజెండా లో ఉన్న చెప్పిన అంశాలనే రాజ్యాంగ సవరణ ( అవసరం అయితే) ద్వారా ఆమోదించుకునే అవకాశం ఉంది.
కొన్ని చిన్న పార్టీలను తన వైపు తిప్పుకొని...🤔
అప్పుడు చాణక్యం అన్నవాళ్ల గొంతులు ఇప్పుడు అన్యాయం అక్రమం అని అనడమే విశేషం.👇
If #Peddi was made by Dhanush, Karthi or any other non Telugu hero instead of Ram Charan, would the reception in Telugu states be different?
I like these actors btw
Just trying to understand whether the criticism is for the film or because it's a RC film.
Thoughts?
ప్రముఖ లెజెండరీ సినీ దర్శకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ భారతీరాజా గారి మరణ వార్త భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.
తన అద్భుతమైన చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు ఆయన. 6 జాతీయ అవార్డులు అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు.
అన్నయ్య మెగాస్టార్ @KChiruTweets గారితో ఆయన తెరకెక్కించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న సీతాకోకచిలుక వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. శ్రీ భారతీరాజా గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
#Bharathiraja
Congratulations to the Indian Women’s U18 Hockey Team on securing the Bronze Medal at the U18 Asia Cup 2026. The team displayed remarkable grit throughout the tournament. This feat reflects the growing strength of women’s hockey in India and the immense potential of our players. Wishing the team the very best for their upcoming endeavours.
ఆదరణీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, నమస్కారం 🙏
ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు యొక్క గంభీరమైన పరిస్థితిని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ పోస్ట్ పెడుతున్నాను. మా కొల్లేరు కృష్ణా గోదావరి నదీ డెల్టాల మధ్య విస్తరించి ఉన్న 308 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఈ సరస్సు, ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. ఇది మధ్య ఆసియా, సైబీరియా నుండి వచ్చే లక్షలాది వలస పక్షులకు కీలకమైన ఆవాసంగా ఉంది.
దీనిని 1999లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా, మరియు ఆగస్టు 19, 2002న భారతదేశపు 46వ రామ్సర్ చిత్తడి నేల (సైట్ నెం. 1209)గా దీని రక్షణ మరియు పునరుద్ధరణ కోసం ప్రకటించినప్పటికీ, దురదృష్టవశాత్తూ మన రాష్ట్ర పాలకులు దీనిని ఆక్వాకల్చర్ హబ్‌గా మార్చేశారు.
2006లో సుప్రీంకోర్టు ఆక్వాకల్చర్ చెరువులను తొలగించాలని ఆదేశించినప్పటికీ, మరియు ఆ తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో "ఆపరేషన్ కొల్లేరు" చేపట్టినప్పటికీ, ఈ సరస్సు ఆక్రమణలకు గురవుతూనే ఉంది. సరస్సులో దాదాపు 70% ధ్వంసమైందని, బుడమేరు డ్రైన్ నుండి నీటిని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి మళ్లించడం వల్ల పరిస్థితి మరింత క్షీణించిందని అంచనా.
ఈ మానవ నిర్మిత విధ్వంసం యొక్క తీవ్రతను కింద అందించిన చిత్రాలలో చూడవచ్చు:
మొదటి చిత్రం: గత 50 ఏళ్లలో ఆక్వాకల్చర్ ఆక్రమణల కారణంగా సరస్సు యొక్క సహజ వైశాల్యం ఎంతలా తగ్గిందో ఇది వివరిస్తుంది.
రెండవ చిత్రం: వివిధ రాజకీయ పదవీకాలాల్లో జరిగిన ఆక్రమణల వివరణాత్మక వివరాలను ఇది అందిస్తుంది.
మూడవ చిత్రం: 1975 నుండి 2026 వరకు సరస్సు విధ్వంసానికి సంబంధించిన సమగ్రమైన ఏడాది వారీ కాలక్రమాన్ని ఇది చూపుతుంది.
మేము రాష్ట్ర ప్రభుత్వానికి, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు, మరియు రామ్సర్ సెక్రటేరియట్‌కు అనేక విజ్ఞప్తులు సమర్పించాము, కానీ ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు.
ఈ ప్రకృతి సంపదను కాపాడటానికి మీరు మాత్రమే మాకు ఉన్న ఏకైక ఆశాకిరణం అని మేము గట్టిగా నమ్ముతున్నాము.
గౌరవపూర్వకంగా,
ఒక ఆందోళన చెందుతున్న పౌరుడు.
Copied to:
@PMOIndia@moefcc@byadavbjp@MumbaMusondam@RamsarConv@AndhraPradeshCM@ncbn@APDeputyCMO@PawanKalyan@UNHABITAT@UNEP@UN@PTI_News@AP@PIB_India@asianewsnetwork@the_hindu@NewsArenaIndia@TOIIndiaNews@EnaduNews@abntelugutv@AP_EDB@BJP4India@INCIndia@JanaSenaParty@Reuters
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి శిష్యుడు
తెలంగాణ విట్టల్ గారి ఇంటర్వ్యూ
@K_Nageshwar చేసిన మూడు తప్పులు
అవి కప్పి పుచ్చుకుంటూ
ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టిన
విధానం విశదీకరించడం జరిగింది
Must watch & share .
https://t.co/V19NzEEpVS
పొన్నం ప్రభాకర్! ఇన్ని రోజులు ఏ కాంగ్రెస్ నాయకుడికీ లేని నోటి దూల మీ ఒక్కరికే ఎందుకా అని ఆలోచిస్తుంటే, ఈరోజు దానికి సమాధానం దొరికింది.
ఎలాగో మీ మంత్రి పదవికి ఎసరు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మీరు చేస్తున్న అవినీతి వ్యవహారాలపై మీ పార్టీ అధిష్టానానికి నివేదికలు వెళ్తున్నాయనే చర్చ జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో మీపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు, తెలంగాణ వాదం ముసుగులో దాక్కుని, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
రేపు మంత్రి పదవి పోయిన తర్వాత కూడా, "పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినందుకే నన్ను తొలగించారు" అంటూ సానుభూతి రాజకీయాలు చేయడానికి ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారా?
ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, రేపు మీ పదవి పోతే, "రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరించింది" అంటూ మీ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీ చుట్టూ ఉన్నవారే చెబుతున్నారు.
ప్రజా సమస్యలపై మాట్లాడి గుర్తింపు తెచ్చుకోవాల్సిన మంత్రి స్థాయిలో ఉండి, వ్యక్తిగత విమర్శలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరం.
మంత్రి పదవి కోసం, రాజకీయ మనుగడ కోసం ఇంతలా దిగజారిపోవాలా పొన్నం ప్రభాకర్ ?