@JSPSriram@PawanKalyan ఈ వీడియో ఇప్పటికి ఎంతమందికి రీచ్ ఐయి ఉంటుందో తెలియదు కానీ ఒకరోజు ఆయన్ని మనం ఒక గొప్ప హోదాలో చూసినపుడు మాత్రం ఇది తప్పకుండ స్టేట్ అంతా చూస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఆరు వయసుల పదులో జీవితాన్నంతా చూసిన ఒక మహిళ మన పవన్ కళ్యాణ్ గారి మీద చూపించిన ప్రేమ, నమ్మకం 🙏
It’s 11 PM, and he’s still on the ground interacting with JanaSainiks. What @NagaBabuOffl Garu is doing goes beyond collecting applications…it’s a gesture of respect for the years of effort and commitment shown by JanaSainiks and Sadhaks. @PawanKalyan garu sent the right man to the right place.
@JanaSenaParty@JSPShatagniTeam@DrSandeepJSP@DrVishwaksenJSP
A landmark boost for rural Andhra Pradesh !!
74,212 new homes approved under Pradhan Mantri Awas Yojana–Grameen, bringing thousands of poor families closer to the dream of owning a permanent home.
₹422.1 crore sanctioned under Pradhan Mantri Gram Sadak Yojana for the construction of 146 new roads and 19 bridges, ensuring better connectivity for villages that have remained isolated.
Under the leadership of Hon’ble CM @ncbn Garu and DyCM @PawanKalyan Garu, Andhra Pradesh is accelerating rural transformation with the strong support of the Government of India.
When villages prosper, India progresses.
Andhra Pradesh is in SAFE HANDS!!✊
Construction of 74,212 new houses under Pradhan Mantri Awas Yojana-Grameen.
422.1 crore for the construction of 146 new roads and 19 bridges under the Pradhan Mantri Gram Sadak Yojana.
ఈ రాయలసీమ నేల ఇప్పుడు గ్రామాభివృద్ధికి శ్రీకారం చుడుతుంది అంటే దానికి కారణం ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
- గౌ|| కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
#ViksitBharat_G_RAM_G
ఒక్క రోజు లో మళ్లీ U-TURN తీసుకున్న jagan reddy
విజయవాడే మన రాజధాని... #Amaravati కాదు....
అధికారంలో ఉండగా మూడు రాజధానులు. ఓడిపోయాక మావిగన్ పేరుతో మూడు పట్టణాలతో రాజధానులు. ఇప్పుడు విజయవాడ మాత్రమే మన రాజధాని అని ప్రకటనలు
#JaganReddy
మొదట్లో మా నాయన ఫోటో తో పాటు ప్రతి ఇంటిలో నా ఫోటో ఉండాలి అన్నాడు... తరువాత నాయన ఫోటో తీసేసాడు... ఊర్లో వాళ్ళ పొలాల సరిహద్దు రాళ్ళ మీద ఇతని పేరు...పాసుపుస్తకాల మీద ఇతని ఫోటో వేయించాడు అది అయిపోయింది... ఇప్పుడు already CRDA పరిధిలో ఉన్న ప్రాంతాలని ఏదో కొత్తగా చేర్చి ఇతని పేరు లోని Gun వచ్చేలాగా ప్రతిపదిస్తున్నాడు... వీడు వీడి పిచ్చ తగలెయ్య... Mavigun అంట... వీడి పిచ్చకి హద్దు,అదుపు లేకుండా పోతుంది...
Watch & Spread this video!!
AP Rural Development summary in last 2 years.
Deputy CM @PawanKalyan garu transforming AP's rural landscape! 👏🫡
🛣️ 7,000 km CC roads
🐮 40,000 'Gokulams' (cattle sheds)
🥛 15,500 Cattle water troughs
🌱 1.66L acres of horticulture
💧 1.07L water pits
⛰️ 1,373 km of 'Adavitalli Bata' tribal roads