Women are the strength of India - its foundation, its present, and its future.
You belong to no one but yourself.
Be loud. Be proud. Fight for your space.
Smash the patriarchy!
#ChhatronKiGoonj
Hon’ble CM Revanth Reddy garu and Industries and IT minister D. Sridhar Babu garu addressed Telugu community diaspora in London Sunday morning.
The leaders interacted with diaspora members and invited them to become strong proponents and ambassadors of TelanganaRising.
आपकी पहचान आप खुद हैं - आपके सपने, आपकी आकांक्षाएं और आपकी अपनी उपलब्धियां।
हर रिश्ता ज़रूरी है, मगर उन सबसे ज़्यादा ज़रूरी है आपका अपना अस्तित्व।
#ChhatronKiGoonj
Tamil Nadu has chosen.
A new generation. A new voice. A new imagination.
My good wishes to Thiru Vijay - may he fulfil the hopes of the people of Tamil Nadu.
ఈ రోజు నీట్ పరీక్ష రద్దు కావడం పూర్తిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, అకాడమిక్ ఇయర్ దెబ్బతింటోంది. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి పిల్లలను చదివిస్తుంటే, పేపర్ లీకులు, పరీక్షల రద్దులతో వారి ఆశలు దెబ్బతింటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై బాధ్యత వహించి క్షమాపణ చెప్పడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి.
శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు,
భువనగిరి పార్లమెంట్ సభ్యులు.
@kiran_chamala
#StudentRights
#NEETExam
#FutureOfIndia
#Education
నర్సింగ్ కళాశాలల్లో జపనీస్, జర్మన్ భాషలు నేర్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ దేశ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని కోరుకుంటున్నాం.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#MedicalEducation
#SkillDevelopment
జనవరి 19, 2026…
నా జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క - సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం నాకు లభించిన రోజు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా, సహచర మంత్రుల సమేతంగా వనదేవతలు, జన దేవతలైన సమ్మక్క - సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకం.
#Medaram
#SammakkaSaralamma
#MedaramJatara
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం.. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరుస్తోంది. పారదర్శకతే పునాదిగా.. అవినీతి రహిత పాలనతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని నింపింది. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో విజేతగా నిలిచింది.
@revanth_anumula
#GlobalInvestments
#TransparentGovernance
#IndustrialGrowth
#RevanthReddy
#TelanganaLeads
#GlobalGiants
#WinningState
#telanganarising
#prajaprabhutvam
పాలేరు నియోజకవర్గాన్ని సస్యశామలం చేసే అవకాశం నాకు లభించింది. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితో పాలేరు నియోజకవర్గం నేడు పచ్చని పంటలు, పసిడి రాసులతో కళకళలాడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం శ్రమిస్తాము.
శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు,
వ్యవసాయ, మార్కెటింగ్, కో ఆపరేటీవ్ & చేనేత-టెక్స్ టైల్స్ శాఖ మంత్రివర్యులు.
@Tummala_INC
#prajapalana
#TelanganaRising
యాత్రికులకు గమనిక!
స్పెషల్ ట్రైన్ టికెట్ ధర రెగ్యులర్ ట్రైన్తో పోలిస్తే
30% ఎక్కువ
రైల్వే సామాన్య ప్రజల ప్రయాణానికి
అనుకూలంగా లేదు
#RailwayLoot#SpecialTrainScam#30PercentHike