@VSReddy_MP@ysjagan@YSRCParty Eppudo Elections mundu Notifications isthamanukunte.. Elections mundu TDP pasupu kumkuma padakam la untadi mee party paristhiti kuda. Aa Notifications ki apply chesi mari buddi cheptharu nirudyogulu... Notifications isthe ippude ichi Mata nilabettukondi
@JanaSenaParty@knsravan_
@VSReddy_MP@ysjagan@YSRCParty సార్ గతంలో మన జగనన్న ఒకేసారి 2లక్షలు పైగా గవర్నమెంట్ పోస్ట్లు appsc ద్వారా భర్తీ చేస్తామని చెప్పాడు కదా ఇప్పుడు 1180 పోస్ట్లు ఏంటివి సార్ అందులో గ్రూప్స్, పోలీస్, DSC పోస్ట్లు ఎన్ని వున్నాయ్ సార్ మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా సార్
@VSReddy_MP@ysjagan@YSRCParty TDP govt lo approved aina notifications... Miru cheppukuntunnaru enti? Mee hayam lo APPSC 2.3 LAKHS NOTIFICATIONS ekkada? AEE posts fill cheyyara?
@naralokesh Lokesh anna మీరు రంగం లోకి దిగితే కానీ వైఎస్ జగన్ లో మార్పు రాదు అన్న...మీరు తొందరగా బయటికి రావాలి అన్న మా నిరుద్యోగుల కోసం..మేము 2024 లో మేము మీకు తోడుా గా ఉంటాం అన్న...
#JaganCheatedAPYouth