After bifurcation, APPSC released Group-1 five times and Group-2 four times. What about Telangana?
Lakhs of aspirants are waiting. Please announce a Job Calendar and release Groups notifications immediately 🙏
@revanth_anumula@TelanganaCMO#Groups@BRSparty@BJP4Telangana
For the first time ever , 35% trainee DSP's who were recruited through Group 1 have failed the training examinations at the Police Academy.
1600 Marks consisting of 10 Subjects but 35% trainee DSPs have failed to Pass....
This brings the question again,
"Was the Group 1 recruitment process conducted by Revanth Govt fair ?"
@TRSparty_HQ@RaoKavitha Akka Ee Video తో నీ మీద ఉన్న రెస్పెక్ట్ పోయింది. ఆయన ఎంత అయిన మీ నాన్న గారు.at least mee Bond ki అయిన respect ఇవ్వాలి అనిపించలేదా
మరి ఇంత ఘోరం... చీ..
@IbrahimKhanHyd Next time Khammam BRS Pakka...
Mark My Words.
Nenu INC kosam Work Chesa..Vote also Cast INC
But Ground lo reality Chala Worest ga undi.
No Development in Khammam City since 3 years.
@INCTelangana మీ అంత worest గవర్నెన్స్ నా లైఫ్ లో చూడలేదు @INCTelangana ... ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్...
స్టేట్ మళ్ళీ ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళ్ళింది.
నీళ్లు లేవు..నిధులు లేవు..నియామకాలు లేవు.
స్టేట్ లో ఎప్పటికీ వాడి గురించి, వీడి గురించి భజననే నా...పని చేయండి రా అయ్యా.
@odela_srikanth Kirraak movie... గోంగూర బ్యాచ్ కి ఈ మూవీ వాల్యూ తెలీదు le Brother....
జర ఆ బక్కోడికి chepi aa ఇంటర్వెల్ Bgm release cheste aa trance nundi బయట పడతాం....
@anirudhofficial@odela_srikanth
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe
@Murali_IASretd Shame On Murali Garu...
Opposition వాళ్ళ గురించి కాదు..
ప్రజెంట్ రూలింగ్ లో ఉన్న మీ వాళ్ళ కోసం ప్రచారం చేశారు గా...ఒక్కసారి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి మళ్ళీ వస్తారా కొంచెం...??
@RTVnewsnetwork తూ... రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, నీటి సమస్యలు, నిరుద్యోగం ఎన్నో ఉన్నాయి.. అధికార పార్టీ నాయకులకి ఫామ్ హౌస్ టూర్స్ ఏం పనిలేక...ఏం మీడియా రా...చి.... బ్రతుకులు
కార్పొరేట్ ఆసుపత్రుల తీరు ఇంతేనా!
హైదరాబాద్లో జరుగుతున్న అపోలో ఆసుపత్రి బిల్ దోపిడీ గురించి తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్న ఓ మహిళ
మొదట రెండున్నర లక్షలు ఎస్టిమేట్ వేసి, ఇన్సూరెన్స్ ఉన్నా కూడా లక్షన్నర బిల్లు అదనంగా వేసి, ఆమె నిలదీయడంతో బిల్లు కట్టనవసరం లేదంటూ పంపించిన అపోలో ఆసుపత్రి సిబ్బంది
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐃𝐮𝐩𝐞𝐬 𝐚𝐧𝐝 𝐃𝐞𝐜𝐞𝐢𝐯𝐞𝐬 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐘𝐨𝐮𝐭𝐡 - 𝐘𝐞𝐭 𝐀𝐠𝐚𝐢𝐧
From Job Calendar to Employment to Unemployment Allowance - 𝐍𝐨𝐭 𝐚 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 𝐏𝐫𝐨𝐦𝐢𝐬𝐞 𝐅𝐮𝐥𝐟𝐢𝐥𝐥𝐞𝐝
Yet Another Betrayal of Congress in Telangana
Yet Another Broken Promise of Congress in Telangana
Yet Another Deceit of Youth by Congress in Telangana.
The Balak Budhi and the Cunning Chela after a slew of promises to the youth of Telangana, before elections, have completely failed and forsaken the Youth and the State.