ప్రొటెస్ట్ చేసినప్పుడు జరిగిన డామేజీ కి మేము రెస్పాన్సిబుల్ కాదు. అది మేము చెయ్యలేదు. మాకు సంబంధం లేదు - సౌరవ్ దాస్
మరి రాజీనామ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ తీసుకొని స్టూడెంట్స్ దగ్గర కి పోయి ఒక్కో పేపర్ ఇంత అని అమ్మాడా? దానికి గాని పైసలు మోడి స్కానర్ పట్టుకొని పక్కన కూర్చుని పైసలు వసూల్ చేశారా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చెయ్యాలి, మోడీ రిజైన్ చెయ్యాలి అంటూ అసభ్యంగా నినాదాలు చేశారు.
ఇలాంటోళ్ళని నమ్ముకొని జెన్యూన్ గా బయటకి వచ్చిన స్టూడెంట్స్ over excite అయి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నారు.
ఆపద అంటే ఆదుకొనే ఆపద్బాంధవుడు.
నమ్ముకున్న వారికోసం నిలబడే నాయకుడు.
కష్టం అంటే కాపాడే దేవుడు.
తన సినిమాలో అవకాశం, తద్వారా మంచి గుర్తింపు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతగా గబ్బర్ సింగ్ టీం ఎన్నో ఏళ్లుగా వాలంటీర్ గా జనసేన కార్యక్రమాల్లో, ప్రచారాల్లో పాల్గొంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆ టీంలో ఒకరైన శ్రీ రమేష్ గారికి తీవ్ర ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారని తెలిసి 5లక్షల ఆర్థిక సాయంతో పాటు వారు కోలుకునే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
Gen alpha about @PawanKalyan Garu 🔥🔥
Every one talking about Panchayat Raj developments 👌👌.
ఈరోజు సాయంత్రం ఇద్దరు విద్యార్థులు లిఫ్ట్ అడిగిన సందర్భంలో వారితో ముచ్చటించారు...వారికి పవన్ కల్యాణ్ గారిపై ఉన్న ప్రేమ చూసి నాకు సంతోషం అనిపించింది
మన సాయి లో ఇంత ఫైర్ ఉందా. వ్యూస్ కోసం చేసినట్లు అయితే లేదు. ఆవేదన, frustration చూపించట్లే ఉంది. Keep politics aside, the points he raised are worth considering.
తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు.
#Bonalu#JanaSenaTelangana
ప్రజలకు మంచి కోసం తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు చాతి మీద నాపరాయిలు పెట్టుకుని కొట్టుకున్న బాడీ అయినా రాజకీయాల్లో వచ్చాక చాలా బలహీన స్థితికి వెళ్లారు ఎంతో ఆయనకు ఆరోగ్యపరంగా రాజకీయాలు దెబ్బలు తగిలిన నిలబడి ప్రజలకు మంచి చేయడం కోసం అన్ని ఆయన భరిస్తున్నారు.
Get well soon
🙏🫡
LEADER @PawanKalyan Garu is the inspiration for this Smart Kitchen Project in Kadapa.
He also donated ₹10 lakh from his own pocket.
Currently it is serving 12,000 meals/day.
- Kadapa District Collector
N T Ramarao gaaru కూడా సొంత డబ్బులు ప్రజలకు పెట్టలేదు ...
@pawankalyan గారు మాత్రమే తన సొంత డబ్బులు
ప్రజలకు పెడుతున్నాడు ..
పవన్ కళ్యాణ్ గారి దరిద్రాపుల్లో కూడా ఎవ్వరు కనిపించట్లేదు
🙏 ❤️📈
~ AP peoples