Hospital lo valla nanna daggare vundi
But chivari choopuki matram jagan chuskonikunda chesadu
Ela ra 40% people votes esaru ycp ki siggu lekapothe kani 💦🙏
I wish Deputy Chief Minister Sri K. Pawan Kalyan garu a speedy recovery from the surgery for rotator cuff injury undergone by him at a hospital in Mumbai. I pray Almighty to bestow the strength on him to get well soon.
@APDeputyCMO@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan
గారికి భుజానికి జరిగిన సుమారు మూడున్నర గంటల శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏
ఎన్నో సంవత్సరాలుగా భరించిన ఆ నొప్పికి ఇప్పుడు పూర్తిగా ఉపశమనం లభించాలని మనస్ఫూర్తి��ా కోరుకుంటున్నాను. ఈ శస్త్రచికిత్సతో సం��ూర్ణ ఆరోగ్యాన్ని పొంది, మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం, అపారమైన శక్తి, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరు త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలోకి తిరిగి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.🙏❤️
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచి���ేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ ��ిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
@prakashraaj ఓరి నాయన మాటిమాటికి ఆ ఎక్కిలి నవ్వులేంది స్వామి నువ్వు ఎవరిని రెచ్చగొడుతున్నావ్... రోజుకొకసారి వస్తావు నాలుగు ముక్కలు చెప్పినవే చెబుతావు ఎకిలి నవ్వులు నవ్వుతావు ప్రజలు చూస్తున్నారంటావు ఏ��ది నీ బాధ అయ్యా 😌
@prakashraaj నువ్వు పెట్టే ట్వీట్లు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు మీడియాకి కంటెంట్ తప్ప దేనికి పనికిరావు మీరు ఒక్కరిని కూడా మార్చలేరు అసలు నీ ట్వీట్లు జనాలకి అర్థం అయితే కదా తలా ఉండదు తోక ఉండదు ఎందుకు చేస్తారు మీరు ట్వీట్లు