ఆరుదశాబ్దాల కల సాకారమైన సుదినం...
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిన శుభతరుణాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..
తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహానటుడు..
'ఆత్మగౌరవం' నినాదంతో తెలుగువారి గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడు..
అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ యుగపురుషునికి ఘన నివాళులు!
#NTRJayanthi#JoharNTR
స్వాతంత్య్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా, ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సరికొత్త కాంతి నింపాలని అన్ని వర్గాల ప్రజలు పాడిపంటలతో,సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు*
సంక్రాంతి శుభాకాంక్షలు
దేప శ్యాంసుందర్ ముదిరాజ్
ప్రజాసేవే పరమావధిగా భావించి,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula అన్న గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
దేప.శ్యాంసుందర్ ముదిరాజ్
మాజీ వార్డు మెంబర్ దండు మల్కాపుర్
రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మరియు మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు అక్క Danasari Seethakka గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
మీరు సుదీర్ఘకాలం ప్రజాసేవలో పరిపూర్ణ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అక్క
@seethakkaMLA
NTR ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సేవలందిస్తూ , ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపి , పేద కుటుంబాలకు అండగా నిలిచిన మా భువనమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@ManagingTrustee
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నట, రాజకీయ వారసత్వంలో హిందూపురం శాసనసభ్యునిగా ప్రజా సేవ,క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ గా సామాజిక సేవలో తరిస్తున్న పద్మభూషణ్ @NBK_Unofficial గారికి జన్మదిన శుభాకాంక్షలు