ఇవాళ 1100వచ్చాయంటే నిన్ను చూసి &క్యాడర్ పడ్తున్న కష్టం
వాళ్ళైతే ప్రాణం పెట్టేస్తున్నారు
ఇవాళ నీనుంచి 2ట్వీట్స్ వచ్చాయి
కుప్పంలో ఒక కార్యకర్త ని ఘోరంగా చంపేస్తే నీ నుంచి కనీసం ట్వీట్ లేదు
ఇది క్యాడర్ కి వేరేలా వెళ్తాది
ట్వీట్ ఏముందిలే డైరెక్ట్ వెళ్లి పరామర్శించు @ysjagan అన్న
Mee meedha SC/ST attrocity case pettalani try chesi…..ila chaala tweets veyyincharu oka pedda manishi.
Aaroju kooda mee gurinchi okka tweet negative ga veyyaledu.
Today you are showing ur true colours Rambabu garu💯
Someone plss tag him👍🏻
Btw ilanti tweets inka chaala unnay

𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧.
A major milestone for Ramayapatnam Port!
CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure.
We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km.
Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape.
The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.

పార్టీలు పక్కన పెడదాం... 💔
ఏ పార్టీలో అయినా సరే, పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది!
@gayatri008_16 గారికి రాజకీయాల వల్ల వచ్చే డబ్బు అవసరం లేదు. ఆమెకు ఉన్న వ్యాపారాలు, ఆర్థిక స్థోమత చాలు. నాకు తెలిసి ఆమె క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు. రాజులకు పెట్టే గుణమే తప్ప, చేయి చాచే అలవాటు ఉండదని అంటారు!
విజయవాడలో చంద్రబాబు గారి కోసం నిలబడి పోరాడిన మహిళ ఆమె. మరి @rekha_9999 గారు ఏనాడైనా అలా ముందుకొచ్చి పోరాడారా?
అలాంటి మహిళ లేని స్పేస్‌లో ఆమె గురించి
ఈ @Kaaka_13012027 గాడు
డబ్బుకు లొంగదు కానీ అటెన్షన్‌కు లొంగుతుంది
అని మాట్లాడటం ఎంత నీచం?
ఒక ఆడబిడ్డను అంత దారుణంగా అవమానిస్తుంటే, మరో ఆడబిడ్డ నవ్వుతూ ఉండటం ఇంకా బాధాకరం. కనీసం ఆ మాటలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదే!
ఒక్కటే ప్రశ్న... అదే G3 గారు కమ్మ సామాజికవర్గానికి చెందినవారైతే ఇలాగే మాట్లాడే ధైర్యం చేసేవారా? @GOODSAINIK
రాజకీయాల్లో అభిప్రాయభేదాలు ఉండొచ్చు... కానీ ఒక మహిళ ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు!
పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు... కనీసం గౌరవంగా బతకనివ్వండి! 🙏💔
@gayatri008_16 గారూ, ఇదేదో మీకు వాళ్లకు మధ్య గొడవ పెట్టాలని కాదు. కానీ వాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరికీ తెలియాలనే బాధతో ట్వీట్ వేశాను. అంతే తప్ప నాకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదు. 🙏 మీకు బాధగా అనిపిస్తే క్షమించండి!!!
So many people close to me are part of #AakasamLoOkaTaara, which makes this one extra special…
Swapna has always backed fresh and unique stories, and encouraging new talent has become the norm for @SwapnaCinema. Aravind garu and @GeethaArts, your belief in good cinema always shows. And @sunnygunnam, I know how much you and @ramya_gunnam have travelled with this project since its inception. The film looks so promising.
Wishing @dulQuer, @pavansadineni, @satveeravalli, and the entire team all the very best for the release tomorrow!
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెచ్చిన బ్రాండీక్స్ ఫ్యాక్టరీలో 22,000 మందికి ఉద్యోగాలు 🌺🌺
It was a great pleasure to have Smt.R.K.Roja, MLA - Chairperson APIIC at Brandix India. On behalf of all 22000 employees, I thank her for the encouragement she gave- GM 💚
🚨 రుక్మిణి లీగల్ టీమ్ ముసుగులో అసలు వ్యవహారం ఏంటి? 🚨
రుక్మిణి లీగల్ టీమ్" అని బిల్డప్ ఇచ్చిన పొన్నూరు సాయి శిరీష అసలు పేరు కోట శిరీష. ఈమె రుక్మిణికి సొంత కజిన్ సిస్టర్. అంతే కాదు, ఈమె తెలంగాణ జనసేన మెంబర్.
ఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న నిజాలు:
1️⃣ ఆమె భర్త తెలంగాణకు చెందినవారైనప్పటికీ, కూటమి ప్రభుత్వం రాగానే రుక్మిణి రికమండేషన్‌తో ఆయనకు AP హైకోర్టులో ప్రభుత్వ పిపి (Govt PP) గా నామినేషన్ దక్కింది.
2️⃣ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఈ కంపెనీని ఎల్బి నగర్‌లోని సాయి శిరీష సొంత నివాస అడ్రస్లోనే రిజిస్టర్ చేయించారు.
3️⃣
హైదరాబాద్‌లోని KPHB అడ్రస్ (Manjeera Majestic Commercial) లో నడిచిన ఈ కంపెనీని తర్వాత "Permanently Closed" గా చూపిస్తూ మూసివేశారు. ఆ తర్వాత విజయవాడలో జనసేన పార్టీ ఆఫీస్ సమీపంలోకి మార్చారు.
లీగల్ టీమ్ పేరుతో సొంత పరివారానికి పదవులు, అడ్రస్‌లు మార్చుకుంటూ నడిపిస్తున్న ఈ కంపెనీల వెనుక అసలు కథేంటో ప్రజలకు సమాధానం చెప్పాలి!
#KyrenTech #AndhraPolitics #JanaSena #APHighCourt #PoliticalExpose
అలా కాదు రా…
దీనికి కొంచెం స్క్రిప్ట్ రైటింగ్
కొంచెం AI prompt ఇవ్వడం వస్తే మిగతా పని AI tool నే ఇస్తుంది చూడు
NTR గారు చనిపోయిన 2 రోజుల ముందు లెటర్ రాసినట్లు
సో ఎదైనా పనికి వచ్చే పనిచేసుకోరా బేవర్స్ 🤡
రాష్ట్రం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారు, సామాజిక సంస్కరణల కోసం జీవితాలను ధారపోసిన వారు, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కృషి చేసిన వారు ఎందరో!
అలాంటి మహనీయుల జన్మదినాలకు కూడా ఇదే స్థాయిలో గౌరవం, గుర్తింపు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?
ఒక వ్యక్తి జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం తప్పు అని కాదు. కానీ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఇతర మహనీయుల సేవలను కూడా ప్రభుత్వం గుర్తించాలి.