శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
జనసేన నాయకులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూటమి అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదినం నాడే ఆయన శుభవార్త వింటారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసం ఉంది. శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. @VangaveetiOffl
(పవన్ కళ్యాణ్) @PawanKalyan
అధ్యక్షులు, జనసేన
Wishing our very own @NagaBabuOffl garu a very happy birthday ♥️
Wishing you another year filled with great success, happiness, and prosperity. May you continue to inspire many more through your humanitarian and philanthropic work sir. ❤️
#NagaBabuBDayCDP#HBDNagaBabu
ఉప్పాడలో వారం నిరీక్షణ నుంచి రాత్రికిరాత్రే చర్యల దిశగా
గతంలో తుఫాన్ వచ్చినా, తీరం కోతకు గురైనా అధికారులు స్పందించేందుకు వారం పట్టేదన్నది స్థానికుల ఆవేదన.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవతో రాత్రికిరాత్రే సహాయక చర్యలు ప్రారంభమవుతున్నాయి. ప్రజల తరలింపు, ఆహార పంపిణీ, రహదారుల పునరుద్ధరణలో వేగమే స్పష్టమైన మార్పు.
#Pithapuram
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని సహాయ చర్యల్లో పాలుపంచుకోండి
అర్నబ్ తుపాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుపాను తీరం దాటినా వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయ చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ సహాయ చర్యల్లో నాయకులు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకోవాలి. లోతట్టు ప్రాంతాలవారినీ, తీర ప్రాంతాల్లోని వారినీ సహాయక శిబిరాలకి తరలించారు. వారికి అవసరమైన సహాయం, ఆహారం, పాలు అందించాలని, అత్యవసర వైద్యం అవసరమైన వారికి తగిన విధంగా అండనివ్వాలని సూచిస్తున్నాను. అదే విధంగా రహదారులపై కూలిన చెట్లను, స్తంబాలను తొలగించడంలో నిమగ్నమైన సిబ్బందికి సహాయం చేయాలని కోరుతున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
Pawan Kalyan's Mark Governance 👌🏻
✅ నిన్న పొద్దున్న కాకినాడ కలెక్టరేట్ తో review చేసి, SDRF బలగాలను సిద్ధం చేసుకున్నాడు
✅ నిన్న రాత్రి ఉప్పాడ తీరం వద్ద పరిస్థితి విషమంగా మారింది అని తెలిసిన వెంటనే, అందర్నీ సురక్షిత ప్రాంతాలకి తరలించి...
✅ రాత్రికి రాత్రే, తూఫాన్ వల్ల పాడైన రోడ్లు మరమ్మత్తులు ప్రారంభం చేస్తూ, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా పనులు ప్రారంభించారు 👌🏻
Disaster Management by Deputy CM @PawanKalyan ❤️
#ArnabCyclone
Puri's #SlumDog - ఈ సినిమా రిలీజ్ డేట్ రావడమే ఆలస్యం.. కేసులు వేయడానికి బయ్యర్స్ నుంచి OTT ప్లాట్ఫామ్స్ వరకు అందరూ కాచుకుని కూర్చున్నారు
లాస్ట్ టైమ్ Double iSmartకి ఎలాగోలా Hanuman సినిమా ప్రొడ్యూసర్ని బకరాని చేసి రిలీజ్ చేశారు. ఈసారి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి కూడా లేదు
Definitely the most awaited film release for different reasons
Warm birthday wishes to Hon’ble Union Home Minister Shri @AmitShah ji. 💐
Your unwavering commitment to serving the nation commands deep respect. May you be blessed with good health, happiness and strength to continue serving our country and its people. 🙏