పరీక్ష రాసి 4 సంవత్సరాలు అయ్యింది సార్ ,
2 సంవత్సరాలు results కోసం ఎదురుచూసాం సార్
2 సంవత్సరాల తరువాత కూడా అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని గౌరవనీయులు @SabithaindraTRS మేడం గారిని @trsharish సార్ గారిని మరియు మీకు , @TelanganaCMO గారికి @TSPSCofficial కి కూడా ఎన్నో వినతిపత్రాలు
@UnemployeeVoice@TSPSCofficial @SabithaindraTRS @DrTamilisaiGuv @TelanganaCMO@CS_Telangana ఇ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు శరం లేదు
వీళ్లకు తలకాయ మోకాళ్ళలో ఉంది
TSPSC లో ఖాళీలు భర్తీ చెయ్యలేని ప్రభుత్వం ఇ రాష్టాన్ని ఎలా నడుపుతుందో ఏమో అర్థం అవుతలేదు
ఇప్పటికైనా Tspsc లో ఖాళీలు భర్తీ చేసి ఉద్యోగ క్యాలెండర్ ని ఇవ్వండి నోటిఫికేషన్ ల కొరకు ఎదురుచూస్తున్నాము @KTRTRS
@ysathishreddy అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉగాది నాడు ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తుంది .......మరి బంగారు తెలంగాణలో డిసెంబర్ నుండి 50వేల ఉద్యోగాలు అని డప్పు కొట్టుకోవటం తప్ప....ఒక్క నోటిఫికేషన్ లేదు....ఉద్యోగాల క్యాలెండర్ లేదు...ఏమైనా అంటే త్వరలో...త్వరలో...@KTRTRS@KTRoffice
తీన్మార్ మల్లన్న గారి
QNews లో పనచేయడానికి
తెలంగాణలో అన్ని మండలాలకు రిపోర్టర్స్ కావలెను
ఆసక్తికలవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9704642961
విద్యార్హత : డిగ్రీ పాస్ అయి ఉండాలి
అడ్రస్ : స్పార్క్ హాస్పిటల్ ప్రక్కన నిర్మల కుబేర హైట్స్ , విజయ డయాగ్నొస్టిక్స్ బొడుప్పల్ హైదరాబాద్ .
@KTRTRS@TelanganaCMO కొన్ని లక్షల మంది నిరుద్యోగులు 50వేల ఉద్యోగాల భర్తీ అన్న రోజు నుంచి Hyderabad ki వచ్చి coaching లకు వెళ్తూ prepare అవుతున్నారు....తక్షణం ఒక time table announce చేయండి pls
@Chandu19219437@KTRTRS@TelanganaCMO వీళ్లు అంతే అన్నా టైం టేబుల్ అనేది ఏమి చెప్పారు ప్రతిదీ కూడా త్వరలోనే త్వరలోనే టీఆర్ఎస్ ఒక నినాదం త్వరలోనే అని పెట్టుకుంటే బాగుంటది
@KTRTRS@TelanganaCMO KTR Anna గారు....50000 వేల ఉద్యోగాల ప్రకటన అని డిసెంబర్ 15 నా అన్నారు...3 నెలల నుంచి ఒక్క నోటిఫికేషన్ రాలేదు.మీ విధానాలు అసలు అర్థం అవ్వటం లేదు..జాబ్స్ వేసే ఉద్దేశం లేదు అని చెప్తే ఎవరి పని వారు చేసుకుంటారు..వేసే ఉద్దేశం ఉంటే ఒక time table announce చేయండి.
@TelanganaCMO ముందు గత 6సంవత్సరాలుగా ఇచ్చిన నోటిఫికేన్లలోని @TSPSCofficial ఉద్యోగాలను అన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేసి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయండి , లేదంటే నిరుద్యోగులు ఏదో ఒక రోజు అధికారులను , మిమ్మల్ని పెట్రోలు పోసి తగులబెడతారు @MinisterKTR@TSEduDept @SabithaindraTRS
@krishanKTRS@KTRTRS@PRRTRS @RaoMlc @Arvindharmapuri@RaghunandanraoM@KTRoffice మీ పట్ల నిరుద్యోగుల్లో ,ఉద్యోగుల్లో, ఎంత వ్యతిరేకత ఉందో మీకు అర్థం అయి ఉండాలి..మీకు నల్గొండ ఎమ్మెల్సీ ఫస్ట్ priority votes కేవలం 110820 అంటే just 28.86%. So 71.14% meeku వ్యతిరేకంగా ఓటు వేశారు..