దయచేసి మనోళ్లు జనసేన వాళ్ళని పోక్ చేయడం ఆపాలి……
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనది….. పోగొట్టుకోకూడదు…..
అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్న……
🙏🙏
———-
డియర్ సైనిక్స్….
మీకు ఇష్టం లేకపోతే నోట కి గుద్దండి….
వైసీపీ కి వోట్ వెయ్యకండి 🙏
ఇక జనసేన పార్టీ ఎందుకు.. కేవలం స్కానర్ పెట్టి విరాళాలు తీసుకోవడానికేనా?
మన నియోజకవర్గంలో జనసేనకు సీట్లు ఇస్తే.. మన వాళ్లను ఆ పార్టీలో జాయిన్ చేసి, అక్కడ కూడా మనమే పోటీ చేస్తాం అంటూ టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన రాజాం టీడీపీ ఎమ్మెల్యే
ఇలా ప్రతి చోటా పేరుకు జనసేన పార్టీ.. అక్కడ నిలబడేది టీడీపీ నాయకులు
పార్టీ ఉంటే 2029 లో కలుద్దాం bye 🙏🙏🙏🙏
@PawanKalyan // @JanaSenaParty
కేవలం 2 మేయర్ సీట్ల కోసమా ఇంత హైడ్రామా 🤮🤮
శ్రీకాకుళం, కాకినాడ ఇప్పట్లో ఎలక్షన్స్ జరగవు
ఇక సెలవు 🙏🙏🙏
ఇప్పటికి అయినా తెలుసుకోండి
మిమ్మల్ని అమ్మేశాడు 💰 💰 💰 💰
వాడికి ప్యాకేజ్
వాడి ఫ్యామిలీ కి ప్యాకేజ్
వాడికిఅధికారం
ప్రజల డబ్బుతో సుఖాలు
మీకు??
ఛీ, తు, చిత్కారాలు, అవమానాలు, మనస్తాపాలు, ఆర్ధికం గా, రాజకియంగా నష్టాలు, కష్టాలు !!!
ఏంట్రా ఉపయోగం ?
ఎందుకురా ఈ త్యాగం?
ఇంత చావ సచ్చిన వాడి తో ఎందుకు రా ఉంటున్నారు??
ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి
First time feeling pity 😰
.