@MoHFW_INDIA@officialepfo
Please provide EPFO for CHOs in Andhra Pradesh which was abruptly stopped without any prior information for us. We lose EDLI due to a discontinued subscription for EPFO since April 2024, hence we request to look I to the matter and do the needful
Ministry of Health Medical and Family Welfare Govt. of AP.
Swasth Nari, Sashakt Parivar Abhiyaan, the video was desinged by Jupadubunglow PHC, Nandyal Dist.
Through over 30+ representations and protests, APMCA highlighted the challenges faced by #CHOs in rural & tribal areas. Hon'ble Health Minister @satyakumar_y Sir Garu acknowledged this issue in his recent interview. Grateful to the #APMCA team & all who stood united. 🙏 #CommunityHealthOfficers
ప్రకాశం జిల్లా, చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని హఠాత్తుగా #HeartAttack (గుండెపోటు)కు గురయ్యారు. ఈ సమయంలో, పాఠశాల పక్కనే విధుల్లో ఉన్న *కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీమతి సరళ మేడం వెంటనే ప్రతిస్పందించి, విద్యార్థినికి CPR అందించారు. ఆమె త్వరితమైన చర్యల వల్ల విద్యార్థిని ప్రాణాలు కాపాడుకోగలిగారు.
తర్వాత, విద్యార్థినిని మరింత మెరుగైన వైద్య సహాయం కోసం జనరల్ హాస్పిటల్, ఒంగోలుకు తరలించారు. స్థానికులు, పాఠశాల హెడ్మాస్టర్ మరియు ఇతరులు హెల్త్ ఆఫీసర్ సరళ మేడం ను వారి తెలివైన మరియు ప్రాణాంతక పరిస్థితిలో నిర్ణయాత్మక చర్యలకు అభినందించారు.
@naralokesh@ncbn@satyakumar_y@ArogyaAndhra@PMOIndia@AndhraPradeshCM@JPNadda
గ్రామీణ ప్రాంత ప్రజలు కి ముఖ్యమైన వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి ఇన్సెంటివ్స్ విషయంలో ప్రభుత్వం త్రివ్ర నిర్లక్ష్యం వ్యవరస్తుంది అని ఆరు నెలలు ఇన్సెంటివ్ బకాయిలు విడుదల చేయాలి అని మే 8నా ఆరోగ్య శాఖ కమీషనర్ 77.33కోట్ల విలువ అయినా ప్రొసీడింగ్స్ జారీ చేశారు ఈ ప్రకటన కేవలం పేపర్ కి మాత్రమే అంకితం అయింది అని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి జమ కాలేదు అని APMCA రాష్ట్ర సెక్రటరీ బిర్రు సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు . @naralokesh@ncbn@satyakumar_y@PawanKalyan@AndhraPradeshCM
#CHOsInAP@satyakumar_y sir కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విషపూరితమైన క్రిమి కీటకాల బారిన పడుతున్నారు.విలేజ్ క్లినిక్స్ అన్ని గ్రామాలకు దూరంగా ఉండటం, సరైన వసతులు లేకపోవడం,CHOs కి ప్రమాద భీమా లేకపోవడం వంటివి CHOs జీవితాల్ని భారం చేతున్నాయి.విధులు బిక్కు బిక్కు మంటూ చేయాల్సిన పరిస్థితి