@YSRCParty@APPOLICE100 నువ్వు సూపర్ అన్న, దొంగతనాలు చేసే వాళ్ళు, రేపులు చేసే వాళ్ళు, గంజాయి బ్యాచ్ వాళ్లు, బూతులు మాట్లాడే వాళ్ళు, మర్డర్లు చేసే వాళ్ళు, రేపులు చేసే వాళ్లు ఇలా వీళ్ళందరూ మన బ్యాచ్ అన్నా, వాళ్లకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు అన్నా..
@YSRCParty ప్యాలెస్ రోడ్డు కోసం పేదలను తరిమేసినప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే..
ఈ వీడియో లో హాస్పిటల్ ను ఆనుకుని ఆ షాప్ ఉంది..అలా ఎక్కడైనా ఊరుకుంటారా?
‘సంజీవని’ సిటిజన్ వెల్ నెస్ మిషన్ నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే ప్రాజెక్టు. సంపద కంటే ఆరోగ్యం ఉన్న వాళ్లే అదృష్టవంతులు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలున్నారు. సమాజం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అనే విధానంలో సంజీవని ప్రారంభించాం. కుప్పంలో పైలట్ గా ప్రారంభమైన సంజీవని ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో విజయవంతంగా నడుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళిక చేశాం. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడమే సంజీవని ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇవ్వటంతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ కోసం డాక్టర్ అప్పాయింట్ మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నాం. సంజీవని అనేది ఓ సాఫ్ట్ వేర్ మాత్రమే కాదు అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్. ఈ వినూత్న విధానం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లే. నేను ఇవన్నీ చేస్తున్నది మీ కోసమే.
#Sanjeevani
@SamsungIndia I purchased a Samsung AC in 2024, and within just 2 years it has stopped working properly. I raised a service complaint on 2nd May. The technician visited, collected an advance payment for parts, and after that there has been no proper update or response.