This Cardamom seed sachet by Rajnigandha is priced at ₹10 per 1.5 gram i.e. ₹6,667 per kg.
It contains artificial sweeteners such as Neotame & Sucralose that are 10,000 times sweeter than sugar (0 calories) but are the actual reasons why ppl get addicted to Rajnigandha seeds.
Best AI copywriting tools to visit today
💬 ChatGPT: Answering questions
🤖 Yaara AI: Engaging content
🔁 Paraphraser AI: Rephrasing
📝 Grammarly: Correction
📖 Hemingway: Clarity
📚 Power Thesaurus: Synonyms
Save and bookmark for later 📌
More: https://t.co/vbhpV8EnNQ
1/
My 1st Poster based on Indian History - Thread
The Asaf Jahi Dynasty of Hyderabad - The Nizam's of Hyderabad - which happened to be the Largest and Last princely state in Pre-Independence #British#India.
#Indian#History#Asaf#Jahi#Dynasty of #Hyderabad#Nizam
లక్షల్లో జీతం ఉండాలి
వయసు 27 లోపే ఉండాలి
సాఫ్ట్వేర్ ఉద్యోగమే ఉండాలి
అమ్మా నాన్న దగ్గర్లో ఉండకూడదు
అబ్బాయ్ విదేశాల్లో ఉండాలి,లేదా
హైదరాబాద్,బెంగళూర్ లో మాత్రమే ఉండాలి
మిగిలిన ఊర్లలో ఉండేవాళ్ళు మనుషులే కాదు,అవసలు ఊర్లె కాదు
తెలుగు రాష్ట్రాల అమ్మాయిల పెళ్లి కోరికలు🤦🤦
🙍♂️హలో
🙍♀️హలో, what a surprise
🙍♂️ఎలా ఉన్నావు
🙍♀️బాగున్నాను.నువ్వెలా ఉన్నావు
🙍♂️సూపర్.ఇంట్లో అంతా కులాశేనా
🙍♀️Haan.అందరూ బాగున్నారు.మీ ఇంట్లో
🙍♂️all r good
..
🙍♂️ఇంకేంటి
🙍♀️ఏంలేదు
🙍♂️సరే అయితే
🙍♀️ఉంటా మరి.bye
🙍♂️Bye.
ఏండ్లతరబడి ఎదురుచూసిన వ్యక్తి తీరా ఫోన్ చేస్తే జరిగే సంభాషణ.hard reality..