గత 20 సంవత్సరాలుగా మా సొంత ఊరు కలవలపల్లి(కొవ్వూరు నియోజకవర్గం) గ్రామంలో రహదారి పరిస్థితి. ఇది చుట్టుప్రక్కల 6 గ్రామాలకు రాకపోకలు అందించే రోడ్డు. మా ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చేతులు జోడించి అడుగుతున్నాము. దయచేసి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించండి 🙏
ఆరు నెలల్లో
ప్రభుత్వ అడ్మినిస్ట్రేటర్ గా
పవన్ కళ్యాణ్ గారు
చేసిన పనులు
తెచ్చిన మార్పులు
అనితర సాధ్యం
వాటి మీద కంటే
సనాతని అనే అంశం మీద ఫోకస్
ఎక్కువ పెడతారు
Very week summarized @PJRaghuRanjith
Pls send help to Andhra Prabha Colony. No drinking water. No response from any of the helpline numbers. Kindly take this message to concerned authorities. Thank you. #VijayawadaFloods#andhrapodcaster#andhrapradesh
ఇతని పేరు రుద్ర వికలాంగుడు,
అనంతపురం ఉంటాడు.
ఇతను @JanaSenaParty కార్యకర్త అదే అతని పాపం..
గత వైసిపి ప్రభుత్వం ఇతని ఉద్యోగం తీసేసింది ఉద్యోగం పోయినా ఆ రాక్షస ప్రభుత్వం తో పోరాడుతూనే తనకు న్యాయం చేయమని అర్థిస్తున్నాడు @PawanKalyan@JSPShatagniTeam
@NaniTheSinner ఈ వీడియో మన విశాఖపట్నం నియోజక వర్గ MLA గారు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి చేరేలా చేస్తారు అని మా మనవి..
జై జనసేన✊
జై పవన్ కళ్యాణ్ గారు ✊✊
K.Anil Kumar..
బుచ్చయ్యపేట మండల జనసేన కమిటీ కార్యదర్శి..
పెనుగుదురు లో .*YCP*. తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న *ప్రభుత్వ ఉద్యోగి. .....!*
రెడ్డి పల్లి రమేష్...జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు...
ఈయన భార్య లక్ష్మి వైసిపి పార్టీ పెనుగుదురు గ్రామ సర్పంచ్..
వీరిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే వరకు షేర్ చేయండి 👍👍...
@YSRCParty 💦
అతను దోషా లేక నిర్దోషా ?
మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి!
Is he Guilty or Innocent?
To know watch this video till the end.
You have never seen something like this before.
YouTube: https://t.co/JbJuIeIFew
@PawanKalyan@JanaSenaParty@mnadendla@bolisetti_satya
చాలా చాలా ముఖ్యమైన వీడియో.. యువతని జగన్ ఎలా మోసం చేశాడో చక్కగా వివరించాడు
దయ చేసి అందరూ రీట్వీట్ చేసి మరియు ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో ఉండేలా చేయడం మన బాధ్యత ✅