@saisatya14 ఒకసారి జన సైనికుల గురించి కాస్త హేళనగా మాట్లాడుతూ మీ ఆడియో క్లిప్ ఒకటి నెట్ లో హల్చల్ చేసింది. దాని గురించి కాస్త చెప్పండి సర్.
మీదా?
కాదా?
మామీద మీ అభిప్రాయం కూడా అదేనా!?
ఇది రైతులకు ఉపయోగపడటం అంటే, అంతే కాని కమర్షియల్ సినిమాలు తీసి, దానికి వీకెండ్ ఫామింగ్ పేరు పెట్టి దున్నే వాడిది భూమి కాదు డబ్బున్న బూస్వాములదే భూమి అనే విధంగా చెప్పటం కాదు.
అవి సరిపడవు అన్నట్టు చెయ్యని weekend farming నీ చేస్తున్నారు అంటూ ఎప్పుడో విద్యార్థులు నాటిన ఫోటోలను
పోలీస్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్న రవి ప్రకాష్ వ్యవహారాన్ని ఉతికి ఆరేస్తున్న 99 tv....
హే రవి ప్రకాష్ ..నీ పాపం పండెను నేడు,
నీ భరతం పడతాం చూడు
ఒక సర్వే మనకు 20 సీట్లు వస్తుంది
అని చెప్పిన గర్వపడకు ఒక సర్వే మనకు
అసలు 1 or 2 సీట్లు వస్తాయి అని చెప్పిన
బాధపడకు జనసేన 100వచ్చిన 1వచ్చిన
పవన్ లాంటి నిజాయితీ గలా నాయకుడిని ని జనసేన పార్టీని వదిలేది లేదు ఆయానతోనే మన
ప్రయాణం చివరివరకు అని గర్వంగా చెప్పు
ఓ జనసైనకుడా✊
జై జనసేన
10am కు పార్టీ ఆఫీస్ లో Birthday cake cutting
10.30am four road junctions లో మజ్జిగ చలివెంద్రం
11am party office లో Blood camp
12.30pm వెంకు పాలెం అనాధ, వృద్దఆశ్రంలో భోజనాలు
6pm వేల్పుల వీధిలో కేక్ కట్టింగ్🤘
ఓటమిని ఎదురీదే శక్తి కావాలి...
భయాన్ని చంపే బలం కావాలి...
అవమానాలని అంతం చేసే ఆత్మవిశ్వాసం ఉండాలి...
అలాంటి వారు చరిత్ర పుస్తకాలలోనే కాదు. నిజ జీవితం లో కూడా ఉంటారు.
నిన్ను మించిన రోల్ మాడల్ నాకు ఎవరూ కనపడలేదు.....
జై జనసేన✊✊✊