Dear @BJP4Telangana
We As @JSPTelangana Contesting in Municipal Polls of all Areas where we have a strong base irrespective of Regions.
We Support Our Candidates in the Wards where Our #JanaSenaTelangana is Contesting & We Support @BJP4Telangana Where Our Candidate is Not there.
సరైన నాయకత్వాన్ని ఎంచుకుంటేనే సమాజానికి మేలు..
జనసేన @JanaSenaParty ది విజయం కోసం మొదలైన ప్రయాణం కాదు, ప్రజాప్రయోజనార్థం ప్రయాణం చేస్తూ పొందిన విజయం..
అవకాశం ఇస్తే ఏ రకంగా జనసేవ చేస్తుంద��� ఎన్నో సందర్భాల్లో రుజువు చేసుకున్న ప్రత్యక్ష నిదర్శనం.
@JSPTelangana
#JanaSenaTelangana
మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం విషయాల్లో జనసేన పార్టీ ఇచ్చే ప్రాధాన్యతను ప్రత్యక్షంగా చూస్తున్నాం.
ప్రదర్శించడానికి కాదు ప్రజలకు పని చేయడానికి అధికారం అని భావించే జనసేనకు మద్దతు పలుకుదాం, మన ప్రాంతాన్ని ప్రగతి పథంలో నడుపుదాం..
#JSPTelangana#JanaSenaTelangana#VoteForGlass
మన @JanaSenaParty చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ముక్యంగా @PawanKalyan గారి శాఖకు సంబందించిన డెవలప్మెంట్ వర్క్స్ చాలా బాగా మీ వీడియోస్ లో చూపిస్తారు 👍
Great Job @TheBeast_619
Encourage his works dear fellow folks of JanaSena in Insta & Youtube..
సేనా సిద్ధమా..?
సమాకాలిన రాజకీయ వ్యవస్థలో మార్పు కొరకు తెలంగాణ ప్రజల ���కాంక్ష తీర్చటమే ధ్యేయంగా కదిలిన జనసేన..
2028 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడానికి, స్థానిక ఎన్నికలకు @JSPTelangana గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించింది.
ఇది #JanaSenaTelangana స్థానిక క్యాడర్‌ను బలోపేతం చేస్తుంది.
@JspSatheesh నాయకత్వంలో
ఈ సమస్యలపై మాట్లాడుతాము.
నల్గొండ లో 48 వార్డుల విభజన తర్వాత (2026లో మున్సిపల్ కార్పొరేషన్ అప్‌గ్రేడ్‌తో 50+ వార్డులు)
వార్డు వారీగా డంపింగ్ యార్డ్ కలుషితం, డ్రైనేజీ లోపాలు,రోడ్లు మట్టి,మౌలిక సదుపాయాల కొరత. ఇవి ఆరోగ్యం, ట్రాఫిక్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
#నల్గొండ జిల్లా #జనసేన నాయకత్వంలో మా @JSPTelangana
నల్గొండ మునిసిపాలిటీ యొక్క ప్రధాన సమస్యలపై మా @JspSatheesh తన గళాన్ని వినిపిస్తారు.. మేము మున్సిపల్ ఎన్నికల్ల��� పోరాడి సమస్యలను పరిష్కరిస్తాము.
• డంపింగ్ యార్డ్ కలుషితం (వార్డు 1-10, చందనపల్లి సమీపం)
• డ్రైనేజీ & రోడ్ల సమస్యలు.
* సేనా సిద్ధమా..
సమాకాలిన రాజకీయ వ్యవస్థలో మార్పు కొరకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీర్చటమే ధ్యేయంగా కదిలిన జనసేన..
2028 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడానికి, స్థానిక ఎన్నికలకు @JSPTelangana గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించింది.
ఇది #JanaSenaTelangana స్థానిక క్యాడర్‌ను బలోపేతం చేస్తుంది.
Congratulations to my friend and Dear brother @PrasannaNalle on your oath taking day as AP MSME Director 👏
I wish you good luck throughout the journey for Being responsible in implementing and overseeing the state's policies & programs for the development and growth of (MSMEs).