My heartfelt wishes to @PawanKalyan garu on your election journey. I have always been immensely proud of the path you've chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspire for.
ఈ రాత్రి చాలా కీలకం, గుర్తుపెట్టుకోండి, జనసేనాని రక్షణ, గౌరవం మన భాధ్యత.
వందల మంది పోలీసులు అకారణంగా అడ్డుకుంటున్నారు అంటే ఏదో గట్టి ప్లాన్ వేశారు
#HelloAP_ByeByeYCP
51%
39%
ఓటింగ్ ఉంటే దేనికి ఉపయోగం , అధినేతని అడ్డుతుంటే రక్షణగా పదిమంది లేకపోతే ఎందుకు
వైజాగ్ నోవోటెల్ లో రాత్రి 2గం" కి పవన్ కళ్యాణ్ ని అరెస్టు చేసే అవకాశం ఉందని వాట్సప్ రూమర్ కే పదివేల మంది బీచ్ రోడ్డులో కాపు కాచారు . highest active sainyam సంపాదించుకోవడం మామూలు విషయం కాదు