ఈరోజు అనగా 20-03-2018న ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ రాధ మోహన్ సింగ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ మరియు నల్గొండ ఎంపీ గౌ౹౹ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు.
ఈ రోజు రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటి శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని వారి నివాసంలో నల్లగొండ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కలసి హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు.@KTRTRS
రైతు సమన్వయ సమితి బ���ధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రతి రైతుకు న్యాయం చేకూరేలా కృషి చేస్తానని తెలియచేస్తూ...ఈ సందర్భంలో మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
గుత్తా సుఖేందర్ రెడ్డి, MP నల్గొండ
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి మొట్ట మొదటి చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
గుత్తా సుఖేందర్ రెడ్డి, MP నల్గొండ.
ఈరోజు అనగా 19-02-2018న మిర్యాలగూడలోని సంత్ సేవ లాల్ జయంతి ఉత్సవంలో నల్గొండMP గౌ౹౹ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మిర్యాలగూడ MLA శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు, Ex-MLA శ్రీ విజయ సింహ రెడ్డి గారు, Ex-MLC భారతి రాగ్యానాయక్ గారు, దామెరచర్ల ZPTC శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్య��ంత్రి వర్యులు గౌ౹౹ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సంధర్భంగా నల్గొండ MP గౌ౹౹ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు హైద్రాబాద్ లోని CM కాంప్ ఆఫీసులో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.#HappyBirthdayKCR #trspartyonline #telanganacmo
నల్గొండ MP గౌ౹౹ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరియు తిప్పర్తి MPP పాశం రాంరెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ నందు నల్గొండ మునిసిపల్ సీనియర్ కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణను పరామర్శించి హార్ట్ సర్జరీ నిమిత్త�� ₹ 50,000/- ఇచ్చినారు.
Hon’ble CM chaired a meeting & reviewed key initiatives
Modalities for historic move to provide Agri Input assistance of Rs. 8000 per acre to millions of farmers
Cabinet subcommittee formed to improve food processing sector in tandem with improved irrigation & agri activity
District Development Coordination and Monitoring Committee (DISHA) meeting along with Nalgonda Collector garu and other dignitaries at DRDA office, Nalgonda.