మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
Heartiest birthday greetings to Thiru @PawanKalyan garu, Hon Deputy CM of Andhra Pradesh.
Wishing him good health, happiness, and many more years of dedicated service to the nation.
Warm birthday greetings to Shri @PawanKalyan Garu. He is making commendable efforts to serve the people of Andhra Pradesh and contribute in the state’s growth. Wishing him a long and healthy life in service of the people.
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
యూనివర్సిటీకి వైసిపి ఎన్టీఆర్ పేరు తీసేస్తే పౌరుషం రాలేదు.
వరుణ్ తేజ్ సినిమాలో ఒక మామూలు డైలాగ్ ఉంటే తప్పా గుర్తురాలేదా అన్నగారి వైభవం ?
నిజానికి ఇది చాలా amateurish గా ఉంది.
"You may hate Modi ji. You may hate BJP. You may hate Pawan Kalyan. Your hatred for them shouldn't make you go against the nation.
An Indian should always condemn the anti-India rhetoric." - @PawanKalyan
Well said Kalyan anna 👏
రేపు 2000 వేల మందితో పెట్టుకునే సభకు అనుమతి ఇవ్వ లేదంటే... ఆయన త్వరలో రెండు లక్షల మందితో సభ పెట్టి ఒక్కొక్కరికీ ఇచ్చిపడేస్తాడు. ఆయనతో విరోధం పెట్టుకున్నోళ్లు ఎంతోమంది అడ్రస్ లేకుండా పోయారు. ఇక మీ ఇష్టం.
దేనికైనా మేం రెడీ......!!!😊
@PawanKalyan@JanaSenaParty
Telangana...Brace Yourself...
SHER is coming...
June 2nd | 3:00 PM
Sandhya Convention, Gachibowli, Hyderabad
'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ
#JanaSenaTelangana
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Honourable PM @narendramodi visited the residence of Deputy CM @PawanKalyan in Hyderabad this evening.
Mr. Pawan Kalyan’s family extended a warm welcome to Mr. Narendra Modi. The Prime Minister also enquired about the health of Mr. Pawan Kalyan, who recently underwent surgery.
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
Hearing Blockbuster response already 💥
#UstaadBhagatSingh 🌋
Pawan Kalyan garu in full mass mode ✌️
Big love and best wishes to the entire Team ❤️✨🤞
#PawanKalyan
న్యాయం కోసం గొంతు లేవనెత్తిన ఒక స్వరం…
రాజకీయాలు అంటే ఒక పార్టీలా మిగిలిపోకుండా ,ఒక ఉద్యమంలా స్ఫూర్తినిస్తూ…ప్రజల గుండెల్లో పలికిన ఆ స్పంధన…ఎవరి ముందు తలవంచని ధైర్యం…
అధికారానికి అమ్ముడుపోని ఆత్మగౌరవం…
అణగారినవారి పక్షాన నిలిచే సంకల్పం…
అదే జనసేన
#JanaSenaFormationDay
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు .
సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్ల విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటారు వారిని “ఉద్యమి” గా ప్రకటించారు.
పార్టీ పోరాటానికి మరింత బలం చేకూర్చుతూ, నవతరానికి ప్రేరణ కలిగించి, పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వం నమోదు చేసేవారిని “సాధక్” గా ప్రకటించారు.
జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయం, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేధా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత” గా ప్రకటించారు.
మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆసరా
•ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు
•జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించనున్న ఉప ముఖ్యమంత్రి
•ఇల్లు మంజూరుకు ఆదేశం.. చదువుల బాధ్యత జిల్లా కలెక్టర్ కి అప్పగింత
పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం రూపంలో అందిస్తున్న ఆయన.. తాజాగా మరో ఇద్దరు చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ దుస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున… ఇద్దరికీ రూ. 10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్ కు అప్పగించారు.
@AndhraPradeshCM@CollectorKakin1@PIB_India@IPR_AP@pibvijayawada
When #PawanKalyan garu asks you to lend your voice for his movie trailer, you say yes. No questions asked!This one is for you Sir 🤗♥️
@PawanKalyan Sir wishing you & your entire team the very best for #HHVM#HariHaraVeeraMallu ⚔️ 🔥
▶️ https://t.co/yWnCHuS6KZ…