మా కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేని కృతజ్ఞతలు జగనన్న పాదాలు వద్ద సమర్పించుకుంటున్నాము.
జగనన్న నాన్న పాడే ముయ్యడం అనేది జీవితంలో మర్చిపోలేని సంఘటన.
ఒక తండ్రికి ఆయన ఇచ్చే గౌరవం ఇది.
భారతమ్మ పార్టీలో జాయిన్ అయినప్పుడు తండ్రికి ఇచ్చిన గౌరవం ఇస్తానంటే మాట అనుకున్నాను.
కానీ అది ఇప్పుడు నిజం చేసి చూపించారు.
ఎన్ని జన్మలెత్తిన జగనన్న కుటుంబానికి రుణం తీర్చలేనిది.
-ముద్రగడ్డ గిరి బాబు
నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడి, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారని రాష్ట్ర యువత నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తోంది.
#NaraLokeshMustResign
ఏపీలో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా @naralokesh రాజీనామా చేయాలి..
లేనిపక్షంలో ఆంధ్ర రాష్ట్ర యువత ఆగ్రహానికి బలి కాక తప్పదు..
- జక్కంపూడి రాజా గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు.
#NaraLokeshMustResign#MegaDSCScam#JaganannaConnects
#NaraLokeshMustResign
ఏపీలో డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు.
అయితే, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన డీఎస్సీ అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి ఎప్పుడు రాజీనామా చేస్తారని రాష్ట్ర యువత ప్రశ్నిస్తోంది.
AP Youth Demand: Education Minister Nara Lokesh Must Resign Over the Alleged DSC Scam in Andhra Pradesh!
– ఆరె శ్యామల, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#MegaDSCScam
ఏపీలో డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ @naralokesh కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం..
- మద్దూరు సుభాష్ చంద్రబోస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మరియు వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి
#NaraLokeshMustResign#MegaDSCScam#JaganannaConnects