🔥CBN Sir HBD Twitter Trend Alert🔥
అనునిత్యం తెలుగుప్రజల శ్రేయస్సు కొరకు, తరతరాలుగా పసుపుజెండానే మోస్తున్న మన తెలుగుదేశ కార్యకర్తల రక్షణ కొరకు, పరితపించే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా ట్రెండ్ లో పాల్గొనాల్సిందిగా కోరడమైనది.#Jaitdp🙏 @ncbn
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుగారి నివాసంలో సమావేశమయ్యారు. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహం, అజెండా అంశాలపై అధినేతతో చర్చించారు..
#TDPTwitter#TeluguDesamParty
విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మేం మాట్లాడితే.. ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.
కానీ అది మా మా సంస్కృతి కాదు. ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశాను.
నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. మాపై అసత్య కథనాలు ప్రచురించారు.
--- నారా లోకేష్
వదల బొమ్మాళి... వదలా. చేతితో తీసుకోపోతే, కోర్టు ద్వారా ఇస్తారులే. గౌరవమైన పదవిలో ఉండి, దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు ఏజెన్సీ నోటీసులు తీసుకోకపోవడం దారుణం.
#AbbaiKilledBabai#TDPTwitter#ApPolitics
👆🏼సన్న చిన్నకారు, బడుగు బలహీన వర్గాలు, బీద బిక్కి రైతులు అందరూ రాష్ట్ర ప్రయోజనాలకోసం 33 వేల ఎకరాలు ఇస్తే అప్పుడు అహ ,ఓహో త్యాగం అని మద్దతు తెలిపారు.
చివరికి వాళ్ళకి మిగిలింది కష్టాలు, కన్నీళ్లు, లాఠీ దెబ్బలు,#SaveAmaravati#248DaysOfAmaravatiProtests@PMOIndia@MVenkaiahNaidu