Frndz note it, PK will attack BJP once he got approval from Modi, it's just matter of time, they are waiting for good time to start bad things... They want to create confusion and trying to get benefited.. So many issues he will create to sideline AP Spl status.. @abntelugutv
అమరావతి: 30న తిరుపతి బహిరంగ సభ తర్వాత జిల్లాల వారిగా సభలు. నేతల తీరు ఆశించిన స్థాయిలో లేదని చంద్రబాబు ఫైర్. సీరియస్ వ్యవహారాల్లో సీనియర్ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు
#AndhraPradesh#Tirupati#ChandraBabuNaidu
అమరావతి: 30న తిరుపతి బహిరంగ సభ తర్వాత జిల్లాల వారిగా సభలు. నేతల తీరు ఆశించిన స్థాయిలో లేదని చంద్రబాబు ఫైర్. సీరియస్ వ్యవహారాల్లో సీనియర్ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు
#AndhraPradesh#Tirupati#ChandraBabuNaidu
@AryaVj_@ysjagan@PawanKalyan CAG Report #Andhra
ఏపీకి రావాల్సిన నిధుల్లో కోత
పన్నుల వాటాల్లోనూ మెలికే
14వ ఆర్థిక సంఘం నిధుల్లోనూ తకరారు
ఇలాగైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనమై ,
ప్రమాదంలో పడుతుందని కాగ్ హెచ్చరిక
https://t.co/RC2hu89tv0
Massive crowd TDP rallies against Notorious Liar @narendramodi across the state
u won't even get deposits back in any constituency in 2019 elections
#modimuktbharat#APDemandsJustice
#TdpformationDay
పసుపు శుభప్రదం!! పసుపు ఆరోగ్యదాయకం!! పసుపు ఆనందదాయకం!! వీటికి భంగం కలిగించే దుష్టశక్తుల నుండి రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలని కాపాడుకోవటమే పసుపు సైనికుడిగా నా కర్తవ్యం!! నా కర్తవ్యానికీ ఎల్లప్పుడూ బద్ధుడినై ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.🙏 @naralokesh@ncbn@RamMNK
ఈ తెలుగుదేశం
శ్రామికుడి చెమటలో నుంచి ..
కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి...
రైతు కూలీల రక్తంలో నుంచి...
నిరుపేదల కన్నీటీలో నుంచి...
కష్టజీవుల కంటిమంటలో నుంచి...
ఆరాణ్థుల ఆర్ధనంధనలో నుంచి ....
పుట్టింది ఈ తెలుగుదేశం.
@ncbn@naralokesh#TDPFormationDay https://t.co/zNVViMTtYB