నిజాలు బైట పెట్టి @JaiTDP అధిష్టానం కళ్ళు తెరిపియటానికి కృషి చేసిన మహా న్యూస్ కి నా హృదయపూర్వక పదాభి వందనాలు.
@ncbn@ncbn@iTDP_Official
https://t.co/3bnaqoMdRT
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానాన్ని కళ్ళకు కట్టే మహానాడు సంబరం మొదలైంది.ఆంధ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కోసం ఆవిర్భవించిన పార్టీ..నాటి స్పూర్తితో ఇప్పుడు ఆంధ్రుల వెతలు తీర్చడానికి సంకల్పం తీసుకుంది.వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఉద్యమిస్తోంది తెలుగుదేశం.
#Mahanadu2022
రాజం పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసినా @JaiTDP జాతీయ ప్రదాన కార్యదర్శి శ్రీ @naralokesh గారిని విశాఖపట్నం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా స్వాగతించటం జరిగింది.
రాజం పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసినా టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని విశాఖపట్నం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా స్వాగతించటం జరిగింది.
రేపు 20/05/22 ఉదయం 11 గంటలకు @JaiTDP జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారు రాజాం పర్యటనకు విశాఖపట్నం విమానాశ్రయం యందు విచ్చేయుచున్నారు కనుక @JaiTDP నాయకులు కార్యకర్తలు మన నాయకుడికి స్వాగతం పలకడానికి 11 గంటలకల్లా విశాఖపట్నం విమానాశ్రయానికి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తే... నేడు ఎత్తేస్తున్న జగన్ రెడ్డి... - మాజీ మంత్రి @DevineniUma మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం.
https://t.co/gLqrH64e8X