Embarking on a spiritual journey to Ayodhya with my boss @ncbn garu to seek the divine blessings of Lord Ram. Grateful for this opportunity! #JaiShreeRam
ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు ఎన్టీఆర్ ఘాట్ గేట్ వద్ద తీసివేయ్యడానికి అస్సలైన కారణం ఇదే..👇 వర్ధంతి రోజు ఎవడైనా "స్వాగతం సుస్వాగతం" అని ఫ్లెక్సీలు కడతారా? అది గమనించి తీసేయమని చెప్పారు బాలయ్య గారు అంతే. అక్కడ చాలా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి అవి ఏవి తియ్యమనలేదే. జస్ట్ గేట్ కి అడ్డంగా స్వాగతం సుస్వాగతం అన్నా ఫ్లెక్సీలు మాత్రమే తీసేసారు. ఆ ఫ్లెక్సీలు వేయించిన మురళి అనే వాడు ఒక్క దొంగ వెధవ సింహాద్రి 4k రిలీజ్ కి వచ్చిన కలెక్షన్స్ అన్ని తన జోబిలో వేసుకున్నాడు. సేవ కార్యక్రమాల నిమిత్తం మొదలైన రి రిలీజ్ సంప్రదాయాన్ని వీడు తూట్లు పొడిచాడు.
పే టియం మరియు పింకీ బ్యాచ్ చాలా ప్రయత్నం చేసింది చిచ్చు పెట్టడానికి నందమూరి అభిమానుల మధ్య కానీ ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అందరూ ఏకం అయి.. బాలయ్య గారి తప్పేమీ లేదు అని ఆయనకు అండగా నిలుస్తున్నారు. జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత తారక్ అన్న అభిమానుల పేజెస్ లో బాలయ్య గారికి సపోర్ట్ గా పోస్ట్స్ పెడుతున్నారు. నందమూరి హీరోలు, అభిమానులు ఎప్పుడు ఒక్కటే మరోసారి రుజువు చేశారు..👏👏👏 అందుకే అంటారు త్వరగా ఎవరిని ఒక్క మాట అనకూడదు అని. ఇలాంటి మతి లేని స్వాగతం ఫ్లెక్సీలు మీ ఇళ్లలో వర్ధంతి కార్యక్రమాల్లో వేస్తే తీసేస్తారా లేదా అభిమానులరా? కావాలని ఈ మురళి అనబడే వైసీపీ కుక్క ఏర్పాటు చేసిన సుస్వాగతం ఫ్లెక్సీలు చూసి కూడా సైలెంట్ ఉంటారా ఎవరైనా???
కావాలని బాలయ్య, చంద్రబాబు ఎవరు లేకుండా ఫ్లెక్సీలు వేయడమే కాకా.. అందులో స్వగతం సుస్వాగతం అని వేయించాడు ఆ మురళి. ఇది క్లియర్ కట్ కుట్ర సో అందరూ ఈ విషయాన్ని స్ప్రెడ్ చెయ్యండి దయచేసి..👏👏👏 #JoharNTR
Heartfelt thanks to NRI TDP (Europe Team) for setting up #AnnaCanteen at Puthalapattu on the occasion of Sri NTR’s Death Anniversary. Special thanks to Utla Shyam, Chalasani Kishore, Adusumilli Vijay and others who have contributed towards the noble cause of feeding the poor.
#JoharAnnaNTR
#NTRLivesOn
22వ రోజు 27వ డివిజన్, ఏ.సీ. సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కడే - ఒంటరిగా కార్యక్రమం.
----------------------------------------
🔸 ఏ.సీ. సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ, వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేస్తున్నానని, సైకిల్ గుర్తిపు ఓటు వేసి, నన్ను ఆశీర్వదించాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸ఏ.సీ. సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ నుండి మంచి స్పందన లభించింది.
తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త విశ్వాసంతో... అవినీతికి, అశాంతికి, అక్రమాలకు చోటులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేసేందుకు సంకల్పిద్దాం. మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకుందాం. ప్రతి తెలుగువాడిని నిపుణతగల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి... పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదాం. కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ... మరోసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
#NewYear2024
క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం... అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం.
#Christmas