#HappyBirthdayNBK
Wishing my dear mavayya, Nandamuri Balakrishna Garu, a very happy birthday. What makes today even more special is seeing him celebrate it with the children at Basavatarakam Cancer Hospital - a place that embodies compassion, hope, and service. His bond with the hospital and the countless lives it touches reflects the generosity and kindness that define him.
May he be blessed with good health, happiness, and many more years of inspiring and serving society.
Thank you Amma for your kind blessings 🙏. Grateful that the weather cleared today, allowing us to move your 12-member group on two consecutive charter flights from Pokhara to Kathmandu and now onward to Vizag. Welcome back home. If you face any further difficulties, do let me know. Your brother Lokesh is always here for you 😊
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనల నిమిత్తం ప్రభుత్వం అధునాతన హెలికాప్టర్ కొన్నది అంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. విషయం ఏమిటంటే, సీఎం పర్యటనల నిమిత్తం అద్దెకు తీసుకునే పాత హెలికాప్టర్ స్థానంలో వేరే అధునాతన మోడల్ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవడం జరుగుతుంది. ఈ కొత్త మోడల్ అద్దెకు తీసుకోవడం వల్ల భద్రత, సౌకర్యం మెరుగ్గా ఉంటాయి. ఖర్చు తగ్గుతుంది. అంతేకానీ కొత్త హెలికాప్టర్ కొనడం లేదు. వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా కొందరు ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతున్నారు. వాటిని నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
The picture depicts a meeting between N. Chandrababu Naidu (left), the then Leader of Opposition in the Andhra Pradesh Legislative Assembly, and Lee Kuan Yew (right), the Minister Mentor and founding father of Singapore. It was taken during Naidu's official visit to Singapore from January 3 to 10, 2006, as the 25th Lee Kuan Yew Exchange Fellow. This fellowship program, established in 1996, invites distinguished international leaders to Singapore to foster mutual understanding and collaboration. Naidu, who had previously served as Chief Minister of Andhra Pradesh from 1995 to 2004 and was a known admirer of Singapore's development model under Lee, used the visit to engage with Singaporean leaders on topics like governance, urban planning, and economic policies.
Credit: National Archives of Singapore
నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను మా నాన్న గారు మా వంశానికి మకుఠం, అయితే మా బాలయ్య మాత్రం ఆ మకుటానికే వన్నె తెచ్చే కళిక డోరాయి!!
He is a jewel in the crown! We are so proud of him - నందమూరి మోహనకృష్ణ గారు
#NandamuriBalakrishna#Akhanda2#51YearsofLegendNBKinTFI
#WorldBookOfRecords
చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానుల్ని సంపాదించిపెట్టింది. ప్రజాసేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నందమూరి హరికృష్ణ తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడు. సినిమా నటుడిగా కూడా ఆయన చూపిన అసమాన ప్రతిభ చిరస్మరణీయం. ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.
Commencement of Works Ceremony
On 13th August, 2025, Basavatarakam Indo American Cancer Hospital & Research Institute marked a momentous occasion with the Commencement of Works Ceremony at Thullur, Amaravati, Andhra Pradesh (1/6)
ఇంత మంది ఎందుకులే అన్న......
ఎప్పుడు TDP మీద పడి ఏడిచే KTR బాబు అదే బాపు కూడా TDP నుంచి వచ్చినోడే అని మర్చిపోయినట్టు ఉన్నారు....
తెలంగాణలో 80% రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే...
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న @revanth_anumula గారితో సహా