ఆఖరి చూపు… ఆఖరి నివాళి 🙏
చెరుకూరి వసంత్ కుమార్ అన్నకు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతంగా ఆఖరి చూపు చూసి, ఘనంగా ఆఖరి నివాళులు అర్పించారు.
వసంత్ అన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. 🙏
Thousands across party lines, stretching for kms, participated in the final rites of Shri Vasanth Kumar, popular TDP leader from Chittoor.
Om Shanti 🙏💐
సోదర సమానులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రీ చెరుకూరి వసంత కుమార్ గారి మృతి ఎంతో బాధాకరం. వారి మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ సైనికుడు చెరుకూరి వసంత్ కుమార్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం..!
తెలుగుదేశం పార్టీ సైనికుడు, మాజీ కార్పొరేటర్, చిత్తూరు టౌన్ టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వసంత్ కుమార్ గారు గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి 🙏
#CherukuriVasanthKumar
#TDP
#kakarlasuresh
#TeluguDesamParty
#omshanti
చిత్తూరు జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ శ్రీ చెరుకూరి వసంత్ కుమార్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
చెరుకూరి "వసంత్" కుమార్, ఈరోజు సాయంత్రం బెంగళూరు హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు.
చెరుకూరి వసంత కుమార్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఒక సీనియర్ స్థానిక నాయకుడు మరియు తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మాజీ కార్పొరేటర్. ఈయన ఆ ప్రాంతంలో 25 సంవత్సరాలకు పైగా చురుకైన రాజకీయ మరియు సామాజిక సేవ చేస్తున్నారు.
వీరి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము.ఓం శాంతి.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ గారి పార్థివదేహానికి తెలుగుదేశం పార్టీ జండా కప్పి నివాళులు అర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు
#AdminPost
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్ గారి గుండెపోటు మరణం తీవ్రంగా కలచివేసింది. పార్టీ ఒక మంచి పసుపు సైనికుడిని కోల్పోయింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.