@naralokesh anna Students seeking education loans in the Amaravati region are facing issues as banks are refusing to mortgage CRDA plots provided to farmers. Many of the parents were unemployed so they should go with Collateral only. Kindly look into the issue please @OfficeofNL
ఇండియా మొత్తం ఆంధ్ర వైపు చూడబోతోంది
చాలా పెద్ద స్కామ్ తాడేపల్లి కొంపలు కొల్లేరు అవ్వబోతోంది ఇది మాత్రం పక్కా ✅
చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ @JaiTDP
కలిసి వస్తారో.. విడిగా వస్తారో.. ఎంతమంది వస్తారో మీ ఇష్టం 🤌🤌
తెలంగాణ లో పోటీ చెయ్యకుండా చూపించాము🤌🤌
APలో why not 175 అన్నవాడిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చావు దెబ్బ కొట్టాము 🤌🤌
ఎవడితో అయినా పెట్టుకో “తెలుగుదేశం కార్యకర్తతో” మాత్రం పెట్టుకోకు 🤌🤌
ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] పంపించండి. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన "హలో లోకేష్" కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి [email protected] క్రియేట్ చేసుకున్నాను. మీ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరిచి మెయిల్ చేయండి. మీకు సహాయం చేయడం, సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను.
జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర
ఫ్లెక్సీలు కడుతూ స్వాగతం పలుకుతున్న పోలీస్ వ్యవస్థ....
👉మేలుకో తెలంగాణమా,
తెలంగాణాలో రేవంత్ పాలనలో మొదలైన ఆంధ్రా పెత్తనం...
ఎవని పాలయ్యిందిరో తెలంగాణ 😔😔
@_muralie రెండు చెప్పులు తెగుతాయి లబ్డీకే... మజాక్ చేస్తున్నార్రా... ఎవడి కారణం చేత, ఎవడి దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ ఆధారపడి లేదు.. అదే ఆదాయాన్ని ఏపీకి 2014-2019 దాకా ఎందుకు పెంచుకోలేదురా హౌలే...
Monna Daka Okadiki okadu Bamey pettukunnaru appdu Andra Vadi valla G..disipothundi ani ey matalu em Guethuraledu Eppdu Andra Develop avuthundi ani Yakkado G..da( Heart ) 😂 lo Manduthundu ah
Hai Sir @naralokesh@ravi_gottipati ,
VOLTAGES FLUCTUATIONS
Consider this and take required measures Sir.
From Night 8PM - 12AM(Midnight)We are facing this issue Sir. Please take Into Consideration.
We got This Complaints from Krishna,Guntur,Amaravati And More Regions Sir.
ఒక దళిత మహిళ గ్రీష్మ ని నిన్ను ఎవరైనా రేప్ చేసారా అని అడుగుతున్నాడు . ఏంట్రా మీ అహంకారం @YSRCParty ? నీచులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్ని గుర్తుపెట్టుకుంటాము.!
#SaveAPfromJagan
గతంలో టిడిపి నేతలు భుమా నాగిరెడ్డి, కోడెల గారు చనిపోయిన సందర్భంలో, సంస్కారం మరిచి, వైసీపీ చేసిన నికృష్ట రాజకీయం ఇది... ఈ రోజు వైసిపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయినప్పుడు టిడిపి హుందాగా వ్యవహరిస్తున్న తీరు చూసి గర్వంగా ఉంది. రెండు పార్టీలకు తేడా ఇదే... @YSRCParty