రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే..
అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..!
#FurnitureDongaJagan
#AndhraPradesh
ఏ ఆరోపణలు చేసి సెక్షన్లు ఆపాదించి కోడెలని హింసించి మానసికంగా చంపారో అవే సెక్షన్లు, కేసులు ఈ మడత రెడ్డికి వర్తిస్తాయి... కాబట్టి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సరైన రీతిలో స్పందించాలి అని అందరి డిమాండ్ @Anitha_TDP గారు...
ఈ రాష్ట్రంలో కటిక పేదవాడైన @ysjagan భోగి వేడుకల ఖర్చు రూ.1.5 కోట్లు. ఏనాడూ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోని జగన్, తన ఇంట్లోనే తిరుమల శ్రీవారి సెట్టింగ్ వేసాడు. దీని కోసం ఏకంగా రూ.1.5 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టాడు. హైదరాబాద్ నుంచి డిజైనర్లని తెప్పించి, తన ఇంట్లోనే తిరుమల సెట్టింగ్ వేసిన అహంకారి ఈ జగన్ రెడ్డి.
పాపం పేదోడు.. ఇల్లు లేదు.. పేపర్ లేదు.. lటీవీ లేదు..చెల్లి కూడా లేదు..
#RichestCMJagan
#2024JaganNoMore
#ByeByeVidhvamsam
#HelloNavasakam
#WhyAPHatesJagan
#ByeByeJaganIn2024
#AndhraPradesh
Name: Chandrababu Naidu
Crime: Developing Andhra Pradesh
Let there be no misunderstanding; the arrest of @ncbn garu is a part of a larger strategy with ulterior motives. It seems aimed at jailing a visionary leader responsible for the progress of Andhra Pradesh.
The question arises: If Andhra Pradesh flourishes, and its citizens went from poor to rich, who will YS Jagan exploit?
With a secure law and order system, how can YSRCP supporters engage in attacks on women?
If the youth find employment and a brighter future, who would depend on the availability of cheap liquor and illicit drugs for solace?
#CBNJailedForDevelopingAP
40 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ!
40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి..
27 కోట్లు ప్రజల సొమ్మును తినేసాడు అని పొంతన లేని విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు సరే!
****తెలివిగల ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నారు?****
సరే కాసేపు మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని
మీ తప్పుడు బుర్రలు ఉపయోగించి
కాలం కలసి వచ్చి ప్రూవ్ చేశారు అనుకుందాం..
దానికి ఆయనికి శిక్ష తప్పదు అనుకుందాం!
చెయ్యని తప్పునే తప్పుగా చూపించగలిగి
ఆయన్ని నిర్బంధించి శిక్ష విధిస్తే..!
రేపు మన 43 వేల కోట్ల అవినీతి చేసిన పిచ్చోడు
ఈసారి లోపలి వెళితే ఇక జన్మలో బయటకు రాడేమో!
వాడి శేష జీవితం అంతా జైల్లో దొడ్లు కడుక్కోవడమేనేమో!
😂🤣😝ఓహ్! మై ముక్కలైపోయిన డాడీయో! 🤣😆😝
#AndhraSpeaks
సానుభూతిపైనో, కొందరి సమాధులపైనో టీడీపీ తన ప్రస్థానాన్ని నిర్మించుకోలేదు..
కొందరిలా నాయన చచ్చిపోయాడు నాకు ఓటు వెయ్యండి అంటూ దొంగ ఏడ్పులు ఏడవలేదు..
ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నడూ అసమర్ధతతో అడుక్కోలేదు!
సానుభూతి పవనాలు అంటూ..
సొల్లు కబుర్లు చెబుతూ
టీడీపీ కాలిబర్ ని, Capability ని తక్కువ చేసి మాట్లాడకండి! ఖాబర్దార్!
#AndhraSpeaks
పోకిరి సినిమాలో అండర్ వరల్డ్ డాన్ ప్రకాష్ రాజ్ అంటాడు... నాకు చిరంజీవి తెలుసు, అమితాబ్ తెలుసు, వాళ్లకి నా నేర సామ్రాజ్యంలో భాగం ఉంది అని చెప్తా.. అక్కడేమీ లేదు, కాకపోతే అది నిరూపించడానికి మీకు ఏళ్ళు పట్టుద్దని
జగన్ రెడ్డి, పొన్నవోలు అదే ఫాలో అవుతున్నారు స్కిల్ కేసులో..