. దీనితో మాకు తీవ్రమైన నష్టం జరిగినది.
కావున నష్టపరిహారాన్ని ప్రభుత్వ నుండి ఇప్పించగలరని తమరికి వేడుకుంటున్నాము.
వరి ధాన్యం కొట్టుకపోయిన ఫోటోలను మరియు వీడియోలను ఇందు వెంట పంపడం జరిగినది.
ఇట్లు,
*పంట నష్టం జరిగిన* *సోమదేవరపల్లి గ్రామ రైతులు, మండలం.* *ధర్మసాగర్,j
ఒక ఎలక్షన్ గెలుస్తాం. ఒక ఎలక్షన్ ఓడిపోతాం. కానీ, రాజకీయ స్వార్ధంతో, అహంకారంతో మనిషిగా మాత్రం మనం ఓడిపోవద్దు.
ఒకవైపు భర్తను కోల్పోయి ఆ అక్క మాగంటి సునీత @magantigopimla గారు ఏడుస్తుంటే ఇంకోవైపు ఈ కాంగ్రెస్ మంత్రులు ఇలా మాట్లాడి ఆమెను అవమానించడం అత్యంత బాధాకరం.
ఇది మన భారతీయ సాంప్రదాయం కాదు.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు.
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే తెలంగాణ లోనా, మన పంటసేలలోనా అని మన పల్లె కష్టాలను పాటలుగా పడుకున్నాం.
కేసీఆర్ @KCRBRSPresident గారు ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ స్వరాజ్యం తెచ్చారు.
@TSNPDCLORGANIZA Hi, Facing power cut issues from last 5 hrs and we are facing problems while doing work from home..Please look into this issue and resolve asap...Vi.somadevarapally,M.Dsr,Dist.Hnk..506371.
Help Appeal for Likhitha Sri anna @KTRBRS 🙏🏻🙏🏻
4 years papa..inko 6 months lopu surgery avvali..!!
Family tried but they couldn't find help !!
Cochlear Implantation Surgery , Aarogya sree lo ratle !!
surgery cost is ₹13,17,000, it's beyond the family's financial capacity 😔
జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బుధవారం మాజీ మంత్రి వర్యులు పొన్నాల లక్ష్మయ్య గారు విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయనకు ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
బిఆర్ఎస్ నేత @RakeshReddyBRS పై కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
గ్రూప్1 అభ్యర్థుల తరుపున అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా?
ప్రజా ప్రభుత్వం అంటూనే నియంతృత్వ పాలనను కొనసాగిస్తారా?
క్రిమినల్ కేసులు అంటూ బెదిరిస్తారా?
ఆరోపణలు వస్తే, వాస్తవాలు బయట పెట్టాల్సింది పోయి, నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గం.
ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని హెచ్చరిస్తున్నాం.
న్యాయపరంగా ఇలాంటి అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నాం.
#CongressFailedTelangana
బీఆర్ఎస్ పార్టీ @BRSparty 25 వసంతాల రజతోత్సవ సభా స్థలిని మాజీ ఉప ముఖ్యమంత్రి, తాటికొండ రాజయ్య గారు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ నాయకులతో కలిసి సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించడం జరిగింది.
#25YearsOfBRS#BRSat25#BRSParty
140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీక ఆయిన జాతీయ పక్షి నెమలిని హింసించడం, చంపడం దారుణం.
రేవంత్ రెడ్డి @revanth_anumula గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. తక్షణమే రాజీనామా చెయ్యాలి.
తక్షణమే రేవంత్ రెడ్డి గారి పై దేశద్రోహం కేసు పెట్టాలి.
ఆఖరికి తన భూ దాహానికి విశ్వవిద్యాలయాలు కూడా బలికాక తప్పడం లేదు.
గుడి జోలికి బడి జోలికి వెళ్లినోడు పొడుగెళ్లినట్టు చరిత్రలో లేదు.
నెమళ్ళ హింస విషయంలో, సెంట్రల్ యూనివర్శిటీ భూముల అక్రమ అంశం లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.
ప్రధాని కావాలని కళలు కంటున్న @RahulGandhi రాహుల్ గాంధీ గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఎమర్జెన్సీ పాలన తేవడమే మీ లక్ష్యమా?
#SaveHCU #SaveHCUBioDiversity
రేపు అనగా ఫిబ్రవరి 26 బుధవారం రోజున ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమంలో మీరు మీ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి పాల్గొనండి, ఆ ఆది దేవుడి మహదేవుడి ఆశీస్సులు పొందండి.
Note : సాయంత్రం 5:30 నిమిషాలకు సహస్రలింగార్చనతో కార్యక్రమం మొదలవుతుంది.
#IndusFoundation #MahaShivaratri
ఓం త్రినేత్రాయ నమః 🙏🕉️
ఈ నెల 26న హాయగ్రీవా చారి గ్రౌండ్స్ ఇండస్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండస్ మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొనండి, ఆ మహా దేవుడి అనుగ్రహం పొందండి.
Note : సాయంత్రం 5:30 నిమిషాలకు సహస్రలింగార్చనతో కార్యక్రమం మొదలవుతుంది.
#IndusFoundation #MahaShivaratri #Indus25
ఈ అఖండ విశ్వాన్ని తన ముక్కంటితో పరిపాలించే ఆ ఆదిదేవుడికి ప్రీతి పాత్రమైన రోజు అయిన మహా శివరాత్రిని ఓరుగల్లు గడ్డ పై శివతత్వాన్ని చాటే విధంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్న #IndusFoundation మహా శివరాత్రి - అధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం లో పాల్గొందాం, ఆ ఆది దేవుడి ఆశీస్సులు పొందుదాం.
Note: సాయంత్రం 5:30 నిమిషాలకు సహస్రలింగార్చనతో కార్యక్రమం మొదలవుతుంది.
స్థలం : హయగ్రీవా చారి గ్రౌండ్స్, హన్మకొండ.
#Indus25 #InduMahashivaratri #OmNamahShivaya
స్వాభిమాన చిహ్నం
స్ఫూర్తి పతాకం
స్వరాష్ట్ర స్వప్నం
సురాజ్య ఆవిష్కరణం
సనహనశీల గుణం
సనాతన బలం
మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.
ఇంటికో శివాజీని తయారు చేద్దాం, స్వాభిమాన స్ఫూర్తిని రగిలిద్దాం, మాతృభూమికి రక్షణ కవచంగా నిలుద్దాం.
#ShivajiMaharaj #ShivajiMaharajJayanti #ShivajiJayanti #Shivaji
It’s really heartbreaking to hear the news that 30 pilgrims lost their lives at Mahakumbh.
My deepest condolences to the families who lost their dear ones. I Pray God for those who are injured in the unfortunate incident.
#stampedeinmahakumbh#MahaKumbhMela2025 #Mahakumbh_100Million #Mahakumbh