ప్రవళిక ఆత్మహత్య కాదు ముమ్మాటికి ప్రభుత్వ హత్య.
ప్రవళిక ఆత్మ శాంతి కోరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా ఉద్యాన విద్యార్థులు గత 11 రోజులుగా ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.#HEO@revanth_anumula@DSridharbabu
12వ రోజు కొనసాగిన ఉద్యాన విద్యార్థులు నిరసన..
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత 12 రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు.#HEO@revanth_anumula @BhattiCLP @mpponguleti @DSridharbabu@RamMohanINC
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత 9 రోజులుగా ధర్నాలు చేస్తున్నాం,
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, బాపూజీ విగ్రహానికి కళ్ళకు నల్ల బ్యాడ్జిలను కట్టి నిరసన తెలియజేశాం.#HEO@revanth_anumula@OffDSB@SamQ
#SKLTSHU హార్టికల్చర్ చదువుకున్న విద్యకు ఉద్యోగాలు ఇవ్వాలని గత ఎనిమిది రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాం,మాకు మద్దతుగా @INCTelangana అధికార ప్రతినిధి @RamMohanINC గారు మా దగ్గరకు వచ్చి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో విద్యార్థులు రెండో రోజు తరగతులు బహిష్కరించి వాళ్ళు చదువుకున్న విద్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.@TelanganaCMO@revanth_anumula@KTRBRS@RamMohanINC
ఉద్యాన శాఖలో ఉద్యాన అధికారులు మరియు ఉద్యాన విస్తరణ అధికారుల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్లో ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు..@KTRBRS@TelanganaCMO@revanth_anumula