మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తున్న పిల్లలు చలించిన పోరంకి ఏరియాలో , కృష్ణా జిల్లా, పెనమలూరు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వెంకటరత్నం గారు పిల్లలు అందరికీ చెప్పులు కొన్నారు.
@APPOLICE100
As 13,326 Grama Sabhas across Andhra Pradesh stand united in our journey toward 'Swarna Panchayats,' we express our heartfelt thanks to Hon'ble Prime Minister @narendramodi ji for his unwavering support and transformative vision. His leadership has been the cornerstone of our efforts, inspiring us to strengthen the Panchayat Raj system and advance economic empowerment, quality education, and sustainable growth. With Hon’ble Chief Minister @ncbn garu at the helm, we are turning this vision into a vibrant reality, cultivating resilient communities and ensuring a prosperous future for every village in Andhra Pradesh.
#APTowardsGramSwaraj
#OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj
#हमारी_पंचायत_हमारा_साधिकार
@mopr_goi
ఆల్కహాల్ ఔషధం కాదు.
ఆల్కహాల్ ఆహారం కాదు.
ఆల్కహాల్ ఆనందానికి అవసరం లేదు.
ఆల్కహాల్ ఒక పారిశ్రామిక రసాయనం మాత్రమే.
ఆల్కహాల్ ఒక విషం.
యే మోతాదులోనైనా ఇది మెదడుకి గానీ కాలేయానికి గానీ శ్రేయస్కరం కాదు, తద్వారా మనసుకి మొత్తంగా మనిషికి, సమాజానికి కూడా.
ఈరోజు శ్రీ @PawanKalyan గారితో 3 గంటల అంతరంగిక సమావేశం అనంతరం నేరుగా పుస్తకశాలకు వెళ్లి నేను కొనుకున్న పుస్తకాలు.
తిట్టు, బూతులు తిట్టు అని ప్రేరేపించే
నేటి రాజకీయాల్లో, విలువలు పాటించండి, పాలసీ పై మాట్లాడండి అని నేర్పించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సైనికుడు అవ్వడం నా అదృష్టం.
#JSPForNewAgePolitics