.CC roads వచ్చాయి
Main road వచ్చింది
తాగు నీరు వచ్చింది
అన్నీ వచ్చాయి ❣️
.@PawanKalyan Sir కి మేమంటే అంత ఇష్టం కాబట్టే మాకు అన్నీ మంచిగా చేస్తున్నారు👏🏻
ముంబయి కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ @Dev_Fadnavis గారు పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆకాంక్షించారు.
మన హైందత్వం మరియు హిందువుల ఆరాధ్య దైవం అయినా శ్రీ రాములవారి పైన మరియు జనసేన పార్టి అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *కొణిదెల పవన్ కళ్యాణ్* గారి మీద...అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ అలియాస్ జోషఫ్ అనే వ్యక్తి మీద మరియు.
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
#PawanKalyan
#ChandrababuNaidu
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan Undergoes Successful Shoulder Surgery
The Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan, successfully underwent shoulder surgery at a hospital in Mumbai on Saturday.
The procedure was performed by a team of doctors led by world-renowned orthopaedic surgeon and sports medicine specialist Dr. Dinshaw Pardiwala. Sri Pawan Kalyan had been diagnosed with severe rotator cuff injuries in both shoulders. In addition to the rotator cuff tear, an avulsion fracture in his right shoulder necessitated a major surgical procedure. The surgery, performed on his right shoulder, lasted approximately three and a half hours and was completed successfully.
Following the operation, he was shifted to the recovery room. He is recovering well from the effects of anaesthesia and remains under the close observation of the treating medical team.
Medical experts had advised that surgery be undertaken at the earliest. However, considering his pre-scheduled official commitments, Sri Pawan Kalyan chose to complete them before undergoing the procedure. Since operating on both shoulders simultaneously would have resulted in significant post-operative discomfort and limited mobility, the medical team decided to perform the surgery on the right shoulder first. The surgery on the left shoulder is planned after an appropriate recovery period.
The shoulder injuries trace back to 2016 and gradually worsened over the years due to his relentless public engagements, extensive political tours, election campaigns, and continuous interaction with party workers and well-wishers. Despite enduring persistent pain, Hon'ble Deputy CM continued to discharge his official responsibilities and participate in public programmes without interruption.
Further updates regarding his recovery will be shared in due course.
@PIB_India@pibvijayawada@IPR_AP
Andhra Pradesh ranks 1st in India for the maximum increase in mangrove cover. While other coastal states have recorded a decline, the Andhra Pradesh Forest Department achieved the highest growth rate
DCM Ruling @PawanKalyan 🔥🦁
విశాఖ నగరంలో పొల్యూషన్ పై విశాఖ ఎంపీ భారత్ గారు, కలెక్టర్ అభిక్షిత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు, గణబాబు గారు, విష్ణు కుమార్ రాజు గారితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబరుగా పాల్గొని విశాఖలో పొల్యూషన్ నియంత్రణకు నా సూచనలు పంచుకోవడం జరిగింది.
#APPCB
"ఆధునిక రావణుడిని గెలిపిస్తారంట!” 😂
@AmbatiRambabu గారు, ముందు మీ సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో గెలవడం పైన శ్రద్ధ పెట్టండి. అసలే మొన్న వైసీపీ కాపు నేతలంతా కలిసి మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా తీర్మానం చేసుకున్నారు అంట కదా!
మన ఆంధ్రప్రదేశ్ హస్తకళలు కేవలం ఉత్పత్తులు కావు... అవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు.
ప్రతి హస్తకళా సృష్టి వెనుక ఒక కళాకారుడి శ్రమ మాత్రమే కాదు... తరతరాలుగా వస్తున్న వారసత్వం, అంకితభావం, అపూర్వమైన నైపుణ్యం దాగి ఉంది. వారి చేతుల్లో కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు... మన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచే శక్తి ఉంది.
లేపాక్షి హస్తకళల ప్రదర్శనలను సందర్శించండి. మన కళాకారుల చేతులతో రూపుదిద్దుకున్న ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి జీవనోపాధికి అండగా నిలవండి.
ఒక హస్తకళా ఉత్పత్తిని కొనుగోలు చేయడం అంటే... కేవలం ఒక వస్తువును సొంతం చేసుకోవడం కాదు. ఒక కళాకారుడి శ్రమను గౌరవించడం... ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం... మన సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాలకు అందించడం.
Vocal for Local మాత్రమే కాదు... Local to Global అనే లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు చేర్చుదాం. మన కళాకారుల ప్రతిభకు ప్రపంచ వేదికపై తగిన గుర్తింపు తీసుకురావడం మనందరి బాధ్యత.
మన కళను ఆదరిద్దాం... మన కళాకారుడికి అండగా నిలుద్దాం... మన వారసత్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడదాం.
- @PawanKalyan
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు.
• నిరంతర సమీక్షలు, క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ.
ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం.
#PawanKalyanAneNenu
రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న సీడ్ బాల్స్ ఉద్యమం… పచ్చని ఆంధ్రప్రదేశ్ దిశగా మరో ముందడుగు!
గౌరవ ఉప ముఖ్యమంత్రి & అటవీ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రతిపాదించిన సీడ్ బాల్స్ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది.
తాజాగా ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ప్రత్తిపాడు మండలం అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు సుమారు 5,000 సీడ్ బాల్స్ జల్లారు.
నేరేడు, ఎర్రచందనం, ముసిని వంటి విలువైన వృక్ష జాతుల విత్తనాలతో రూపొందించిన ఈ సీడ్ బాల్స్ ద్వారా అడవుల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణ, హరిత విస్తరణకు మరింత ఊతం లభించనుంది.
ప్రకృతిని కాపాడుతూ… భావి తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందిద్దాం. 🌿
#AndhraPradeshForestDepartment #SeedBalls #GreenAndhraPradesh #ForestConservation #HarithaAndhra #PawanKalyan #APForest
డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారు ప్రతిపాదించిన సీడ్ బాల్స్ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది.
ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు తాజాగా సుమారు 5,000 సీడ్ బాల్స్‌ను ప్రత్తిపాడు మండలం అటవీ ప్రాంతాల్లో జల్లారు.
నేరేడు, ఎర్రచందనం, ముసిని వంటి విలువైన వృక్షాల విత్తనాలతో భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించే దిశగా మరో ముందడుగు.
@APFDOfficial !! @HANUMAN_APGOV
ప్రశ్న జోసెఫ్‌కు సంబంధించిన పూర్తి FIR ఇది.
ఆయనను కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రిపై అవమానకరమైన భాష ఉపయోగించినందుకే అరెస్ట్ చేశారని నమ్ముతున్న, ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరూ దీనిని అందరితో పంచుకోవాలని కోరుతున్నాను.
వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి