నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🇸🇱
ప్రతీరోజు జగనన్న కోసం ఇష్టంగా పనిచేయడం ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గత 12 ఏళ్లుగా పార్టీకోసం పనిచేసే అవకాశం దొరకడం నా అదృష్టం.
జగనన్న అప్పజెప్పిన బాధ్యతను ఒక గౌరవంగా భావిస్తూ పార్టీకోసం నావంతు ప్రయత్నం శక్తివంచన లేకుండా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను😊
NRI Co-Ordinator ఆలూరు సాంబశివారెడ్డి అన్నకు నా కృతజ్ఞతలు 😊
@ysjagan@YSRCParty@alurusamba
మీరు సినిమా లు చేసుకోండి.. తప్పు లేదు ..
కానీ సినిమా పేరుతో జగన్ నీ ఒక్క మాట అన్న..
రప్ప రప్ప రప్ప నే.. YSRCPSM తో జాగ్రత్త..
తోలు తీసి కింద కూర్చో బెడతాం మూవీ నీ 😎
#DisasterHHVM#DisasterHariHaraVeeraMallu
రూపాయి టికెట్ పెట్టినా బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసే సత్తా వున్నపుడు ₹600/- ఎందుకు పెట్టార్రా పిల్ల పిత్రేస్
ఈ సారైనా వంద కోట్ల క్లబ్బులో చేరితే మహా గొప్ప