@SupremeCourtFan @anamularavanthreddy @PMOIndia
న్యాయ దేవత చేతిలో రాజ్యాంగం ఉంది కానీ దాని అమలులో లోపాలు ఉన్నాయి... న్యాయ దేవత కళ్లు కనిపిస్తున్నాయి కానీ ప్రస్తుతం దుర్మార్గలను చూస్తే కళ్లు మూసుకోవడమే నయం అనుకుంటుంది...Justice delayed is justice denied #reschedulegroup1mains
#konatalaPawanKalyan#RamCharan#Chiranjeevi#alluarjun#DilRaju అసలు సినిమా ఇండస్ట్రీలో మీ అందరికీ ఏమైంది ఒక కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డుకు దగ్గర దాకా వచ్చి చెయ్ జారిపోయింది జానీ మాస్టర్ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? నేను ఆయన తప్పు చేసి ఉండడని భావిస్తున్నా.
@RanaDaggubati రానా గారు పవర్ఫుల్ స్క్రిప్ట్ ఉంది మీరు రెడీ అంటే చెప్పండి స్టోరీ వచ్చి వినిపిస్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కథ మీకు మాత్రమే సెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను.
@PawanKalyan గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు మీ కంటే వయసులో పెద్దవారైన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడుతున్న అవస్థలను స్వయంగా తెలుసుకుంటూ విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కానీ మీరు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు.
@bandisanjay_bjp గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులైన బండి సంజయ్ గారికి కేంద్ర బడ్జెట్ 2024 25 కు సంబంధించి తెలంగాణకు ఎటువంటి లాభం చేకూర్చే విధంగా లేదు దీని గురించి బిజెపికి సంబంధించిన 8 మంది ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్లో లేవనిత్తాలి. అని ఆశిస్తున్నాం.
@narendramodi in this parliament elections Telangana people were given 8 MPs on Telangana for BJP party your BJP government was cheated Telangana public people how can trust you are BJP government you are not given single rupee of Telangana state on union budget is very bad sir.
@narendramodi Modi ji all states is not equal for your government have you showing partiality for the states in this budget 2024 to2025 union budget given Telangana state zero 0 Telangana peoples are not paying any tax on your central government it is very bad thing Modi ji.
@SmitaSabharwal As an IAS officer your behavior is very bad your posting pwbd candidates I think your mind is not working properly madam.
10 years farmhouse chief minister I think he is a real pwbd candidate.
@revanth_anumula గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రివర్యులకి తెలియజేయునది ఏమనగా దివ్యాంగులను అవనమానించే విధంగా స్మిత సగర్వాల్ గారు ట్రీట్ చేయడం జరిగింది వికలాంగులు ఐఏఎస్ మరియు ఐపీఎస్ ఐఎఫ్ఎస్సి ఆమె ఉద్దేశించి ట్రీట్ చేశారు దయచేసి ఈమె పైన చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు.
@SmitaSabharwal ఒక బాధ్యతగల అధికారి అయ్యుండి వికలాంగుల పైన వివక్ష చూపడం మంచిది కాదు. ప్రజలని కలవాల్సి ఉంటుంది అని చెప్పారు కదా మరి మీ సర్వీస్ లో ఇంతవరకు ఎంతమంది ప్రజలను కలిశారు ఎంతమంది ప్రజల సమస్యలను పరిష్కరించారు? వికలాంగులు అంటే ఎవరు ఫామ్ హౌస్ లో ఉండి అధికారం చేసే వాళ్ళ?
@NewsLineTelugu ఇంతగానం నిర్బంధమే గవర్నమెంట్ లో లేదా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ పరిపాలన బ్రహ్మాండంగా ఉండేనా కొద్దిగా ఓపిక పట్టండి గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం కూడా కాలేదు అంటే ఇంతకుముందు పరిపాలించినోడు దేవుడు ఇప్పుడు పరిపాలించేవాడు రాక్షసుడా