@revanth_anumula https://t.co/K2dIB1auyo
#KCR పాలనలో మాకు న్యాయం జరగడం లేదు
సుప్రీం కోర్ట్ లో కేసు వె��్యాలంటే 30లక్షలు అడుగుతున్నారు
అన్యాయం జరిగిన అభ్యర్థులు 10లక్షలు జామచేశారు
మీకు 🙏🙏 పెడుతాము మాకు
సుప్రీంకోర్ట్ లో కేసు వెయ్య��ానికి సహాయం చెయ్యండి
@priyankagandhi @SoniyaGandhiIND @RahulGandhi
ఆడబిడ్డలని ఆరు దాటాక స్టేషన్ లో ఉంచొద్దు అనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న పొలీస్ & ప్రభుత్వ యాజమాన్యం. SI & కానిస్టేబుల్ ఈవెంట్స్ లో 1600/800 కొట్టి లాంగ్ జంప్ చేయని వారికి మెయిన్స్ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని శాంతి పోరాటం చేస్తున్న అభ్యర్థులను అక్రమ అరెస్ట్ చేశారు.
@KTRTRS@TelanganaCMO@trsharish
@DrTamilisaiGuv
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించ���
#మెయిన్స్ కు అవకాశం కల్పించాలి.