Anna.. e weekend Odyssey Big screen lo chudataniki chala mandhi Wait chestunnaru.. vere voorlo vallu train tickets kuda book cheskuni waiting.. mottham anni Spiderman ke ivvadam not fair..
@ursmohan_kumar
AP IN SAFE HANDS అన్నావు @IamSaiDharamTej
దేశం మొత్తం ఏపీ ఎంత SAFE గా ఉందో చూస్తున్నారు.
నడిరోడ్డుపై మహిళ బట్టలూడదీసి కొట్టిన మూక
దాడి వెనుక టీడీపీ నేత మల్లెల మూర్తి.
ఆమెపై దాడికి కొందరు మహిళల్ని పురమాయించిన మూర్తి.
@naralokesh@ncbn This is a result of your so called RedBook literature too man. You speak of aggression and expect it doesn't seep down with an uglier manifestation??
పోలీసుల అదుపులోనే నిరాహారదీక్ష చేపట్టిన ప్రశ్న రావణ్. రెండోసారి కూడా జడ్జ్ గారు రావణ్ రిమాండ్ క్యాన్సిల్ చేసినా ఒక కేసు తర్వాత మరో కేసు.. ఇలా 35 కేసుల్లో రావణ్‌ను వరుస అరెస్టులు చేసేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.
#Raavan#Prashna
అమరావతి అనేది డబ్బున్న వాళ్ళ రాజధాని.
అమరావతి అనేది ప్రజా రాజధాని కాదు.
అమరావతి అనేది గేటెడ్ కమ్యూనిటీగా తయారయ్యింది కేవలం డబ్బున్న వాళ్ళే ఉంటారు.
- పవన్ కళ్యాణ్
@stripe@stripesupport@claudeai@AnthropicAI since that you don't want a human in the loop coz you are one of the most valued AI company but this is what you are capable of in reality.. please help
@claudeai I'm unable to access my ClaudePro inspite of billing. Since your Fin for doesn't give a damn and you don't have a human in the loop, please check this for yourself and get my plan back.
సబ్జెక్ట్ టీచర్ కి సబ్జెక్ట్ లేకుండా ఉద్యోగం ఎలా ఇస్తారు @naralokesh
ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసే నవీన్ గురించి అడిగితే ఒకొక్కరు ఒక్కొక్క సమాధానం ఎందుకు చెప్తున్నారు..?
#APDSC#AndhraPradesh#YSRCP#CBNSadistrule
పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి అంటూ ప్రచారం చేశాడు.
గెలిచిన తర్వాత ఎందుకు సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో 30 వేలమంది మహిళలు మిస్సింగ్ అంటూ ప్రచారం చేశాడు.
గెలిచిన తర్వాత కనీసం 300 మందినైనా వెతికి తీసుకొని వచ్చాడా.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ దుష్ప్రచారం చేశాడు.
పవన్ కళ్యాణ్ పై కేసు ఎందుకు పెట్టలేదు.
- మార్గాన్ని భరత్