పాదయాత్రను ప్రారంభించేముందు @Naralokesh గారు కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో శ్రీ ప్రసన్నవరదరాజస్వామి ఆలయాన్ని దర్శించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించగా లోకేష్ గారు స్వామి దీవెనలు అందుకున్నారు. వేలాది కార్యకర్తల 'జై యువగళం జై లోకేష్' నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి
కలుసుకోవాలని ఉంది... మీ బాధలను తెలుసు కోవాలని ఉంది నాయకుడిగా కాదు....
మీలో ఒకడిగా.... మీకు తోడుగా మీతో కలిసి నడవాలని ఉంది....
వస్తున్నా జనవరి 27 నుండి.....
#WalkWithLokesh
18 సంవత్సరాలు అధికారం లేకున్నా నిన్న ఖమ్మంలో "భారీ బహిరంగ సభకు"
స్వతహాగా వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ✌️✌️
అది ఆ జెండాకి ఉన్న పవర్ 🥰🥰 అది @ncbn గారు మీద ఉన్న నమ్మకం.. ఇష్టం.. ప్రేమ.. ✌️✌️
24 గంటల సమయం!
స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలపై 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టాలని నారా లోకేశ్ సవాల్....
#APSDCChallenge#24hrChallengeToJagan
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను!
#Ambedkar#Ambedkarvardanthi
మీ సమస్యలు తెలుసుకోవడానికి.. మీ బాధలు పంచుకోవడానికి... మీ గొంతుక నేనై.. మీ తరఫున పోరాడడానికి.. మళ్ళీ వస్తున్నా మీ కోసం – @ncbn#IdhemKarmaManaRashtraniki