ఎలక్షన్ వస్తేనే మా మంచిర్యాల జిల్లా గుర్తు వస్తుందా కేసిఆర్ సారు.. ఇప్పటికీ మేము విద్య వైద్యం ఉపాధి కోసం వలస పోతున్నాం.. నీ అవినీతి పాలన మీద @revanth_anumula@INCIndia నాయత్వంలో మీ నాయకుల మీద ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇలాగే కొట్లాడుతం
@balkasumantrs@NDiwakarRao@BVenkateshNetha
Attended the Telangana Pradesh Congress Committee (TPCC) Extended Executive Committee Meeting, presided over by TPCC President Shri Mahesh Kumar Goud Garu.
The meeting was addressed by Hon’ble Chief Minister Shri A. Revanth Reddy Garu, former TPCC President Shri N. Uttam Kumar Reddy Garu, CWC Member Shri Vamshi Chand Reddy Garu, AICC Secretary Shri Sachin Sawant Garu, along with Hon’ble Ministers, AICC Secretaries in charge of Telangana, PCC office bearers, DCC Presidents, MPs, MLAs, MLCs, heads of frontal organisations and departments, and Board Chairpersons.
Key discussions focused on strengthening the Congress party organisation at every level, the SIR process, strategies for the upcoming elections, and effectively taking the Congress government’s welfare and development programmes to every household across Telangana.
Reiterated our collective resolve to strengthen the party organisation, enhance coordination between the government and the party, and work with dedication to fulfil the aspirations of the people of Telangana.
With unity, commitment and collective leadership, let us take the Congress party to greater heights and build a stronger, progressive Telangana!
#TelanganaCongress #TPCC #CongressParty #PeopleFirst #StrongerCongress #Telang
🟥NEW SENSE
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ జేఎ��్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి..!
నాలుగు రోజుల క్రితం జేఎన్టీయూ వీసీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థల ప్రతినిధులు..!
తాజాగా ఫిర్యాదు చేసిన మహిళా ప్రతినిధులతో పాటు రాజేశ్వర్ రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వీసీ కిషన్ కుమార్ రెడ్డి సతీమణి..!
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు..!
•••••••••
To
Date: 8th October 2026
The Station House Officer
KPHB Police Station Hyderabad, Telangana
Subject: Seeking Appropriate Action against Palla Rajeshwar Reddy for Outraging Modesty, Criminal Intimidation and Threatening to institute false cases through his Henchmen including Dr. A. Srujana and Dr. D. Aruna Kumari.
Sir/Madam,
wife of T. Kishen Kumar Reddy, occupation:
homemaker, temporarily residing at VC Lodge, JNTUH Campus, Hyderabad 500072, mobile number perusal and action. submit this complaint for your
1..On 6 October 2026, at about 6:10 p.m., I boarded a flight to Tirupati with my husband for his official trip to IIT Tirupati. The flight No.6E6533 of Indigo airline landed at Tirupati Airport at about 7:20 p.m.
2. While my husband was collecting luggage, at around 7:27 PM, a
WhatsApp voice call came to his personal mobile number from mobile number 9866308200. As he was occupied with collecting. our luggage from baggage claim, I answered the call only to tell the caller that my husband would speak later. The caller introduced himself as Palla Rajeshwar Reddy and said that he was an MLA.
3. The caller spoke to me in an aggressive and intimidating manner, shouted at me and abused me in filthy and highly offensive language in Telugu, which outraged my modesty and caused me severe shock...
•••••••••
(Continued)
Under the leadership of Hon’ble Chief Minister Shri @revanth_anumula garu, and the diligent execution and hard work of Shri @Min_SridharBabu garu, #TelanganaRising#Hyderabad emerges leader in greenfield GCCs and consequent jobs creation and development.
Making up for a lost decade of squandered opportunities.
ప్రతి కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలనేది మా లక్ష్యం. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. పెరిగిన ధరలతో సొంత ఇల్లు కట్టుకోవడం పేదలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో పేదలకు ఇండ్లు కట్టించాలని నిర్ణయించాం. పథకం పురోగతిపై ఈ రోజు సమీక్ష నిర్వహించాను. ఇందిరమ్మ ఇండ్ల పథకం కి��ద 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఫ���లాట్లు నిర్మించనున్నాం. ఇంటి నిర్మాణానికి అయ్యే రూ. 11 లక్షల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు సబ్సిడీగా అందిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుని వాటా. తొలి దశలో 17 నియోజకవర్గాల పరిధిలో 7,680 ఫ్లాట్లు నిర్మించి ఇస్తాం.
హైదరాబాద్ మహా నగరంలో గజం రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలు పలుకుతోంది. గత ప్రభుత్వాలు నగరానికి దూరంగా ఇళ్లు నిర్మించడంతో ఎవరూ అక్కడకు వ��ళ్లలేని పరిస్థితి. ఆయా కుటుంబాలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మేం నిర్ణయించాం. ఈ క్రమంలో రూ.వందల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తోంది. జనావాసాల మధ్యన నిర్మించే ఈ ఇండ్లతో పేదలకు విలువైన సొంత ఇల్లు అతి తక్కువ వ్యయంతో లభ్యమవడంతో పాటు స్థానికంగానే ఉపాధి లభ���స్తుంది.
#IndirammaIndlu #PrajaPalana
At 50, #TwitterTillu seems to be suffering from memory loss.
So here’s a quick recap of the KaChaRa regime-
• Telangana witnessed TSPSC, EAMCET and SSC paper leaks under the BRS government.
• I protested against those leaks and was arrested.
• Today you’re demanding resignations. Why didn’t you or your father resign when paper leaks happened under your own government?
• Today you’re asking students to hit back at the police. Did you forget how your government treated the parents of the 27 Intermediate students who lost their lives?
• Even today, why has no action been been taken against those responsible for those 27 deaths?
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణచివేతకు, దాష్టీకానికి వ్యతిరేకంగా తన 50వ జన్మదిన వేడుకలు రద్దు చేసుకొని NEET విద్యార్థులకు మద్దతుగా @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న గారు పాల్గొన్న నిరసన కార్యక్రమంలో నేను సైతం✊🔥
#neetexam#NEETPaperLeak