మీరు నన్ను చంపేస్తే రావణ్ ఒక్కడే చనిపోతాడు.
కానీ ప్రశ్నించేవాడు మాత్రం చనిపోడు.
ప్రజా సమస్యలు అన్నీ వదిలేసి నా ఒక్కడి కోసం.
రోజుకి 500 మంది పోలీసులు తిండి మానేసి నా వెంట తిరుగుతున్నారు.
నా గొంతు పిసికి చంపితే పోలీస్ స్టేషన్లోనే చంపేయండి.
నా ఒక్కడి కోసం పోలీసులను ఇబ్బంది పెట్టకండి.
4 రోజుల నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను.
చంపితే పోలీసులైన చంపేయండి లేదా నేను దీక్షతోనే చనిపోతాను.
- రావణ్
ALERT 🚨
I will address the press from Telangana Bhavan,Hyderabad at 4PM today on
‘POCSO Case Registered against Mr Bandi Sai Bhageerath s/o Mr Bandi Sanjay Kumar, Union Minister for Home Affairs(State), Government of India and Efforts to Defame and Demoralise the Victim of this horrific atrocity by BJP and Congress Alliance in Telangana’
Please Fasten Your Seat Belts and
Stay Tuned.
Thanks for Your Attention in This Matter🙏
హెచ్చరిక 🚨
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సుపుత్రుడు చి॥ బండి సాయి భగీరథ్‌పై నమోదైన 'పోక్సో (POCSO) కేసు' మరియు ఈ ఘోరమైన అఘాయిత్యానికి గురైన బాధితురాలిని సోషల్ మీడియాలో బద్నాం చేస్తూ, వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు తెలంగాణలోని బీజేపీ - కాంగ్రెస్ కూటమి చేస్తున్న ప్రయత్నాలపై...
ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ నుండి నేను మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నాను.
దయచేసి మనో ధైర్యం తో సిద్ధంగా ఉండండి. 🙏
🚨
केंद्रीय गृह राज्य मंत्री श्री बंदी संजय कुमार के पुत्र बंदी साईं भगीरथ के खिलाफ दर्ज 'पॉक्सो (POCSO) मामले' और इस भयानक कृत्य की पीड़िता को बदनाम करने एवं उसका मनोबल गिराने के लिए तेलंगाना में भाजपा और कांग्रेस गठबंधन द्वारा किए जा रहे प्रयासों पर... मैं आज शाम 4 बजे तेलंगाना भवन (@BRSparty Central Office) से प्रेस को संबोधित करूँगा।
कृपया मनोबल से तैयार रहें और जुड़े रहें।
इस मामले पर आपके ध्यान के लिए धन्यवाद 🙏
@ANI@PTI_News@ians_india@KTRBRS@narendramodi@AmitShah@PMOIndia
“समाजवादी पार्टी जब सत्ता में होती है तो ना उसे PDA याद आता है और ना ही PDA के संत, गुरु एवं महापुरुष। बहुजन समाज को दोगले लोगों से सावधान रहने की जरूरत है।”
~ आदरणीय बहन कु• मायावती जी
మత విద్వేషం అనేది కులోన్మాదం కనిపించకుండా ఉంచే రాజకీయ డ్రామా మాత్రమే.
అసలు సమస్య కులమే.
మనువాదులు ముస్లిం, క్రిస్టియన్ల సంక అయినా నాకుతారు కానీ.. SC,ST,BC లను మాత్రం ఎదగనివ్వరు.
భయోత్పాత రాజకీయాల నుంచి ముస్లింలు రియలైజ్ అవుతున్నారు.
బీజేపీని బూచీగా చూపించి గంపగుత్తగా ఓట్లు వేయించుకునే రాజకీయాలు మారిపోతున్నాయి.
తమ హక్కుల కోసం, తమ ప్రాతినిధ్యం కోసం ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు.
బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే తమ పక్షమని, మిగతావన్నీ విపక్షమని తెలుసుకుంటున్నారు.
#6_दिसंबर_नोएडा_चलो
ప్రపంచంలో అత్యంత ఎత్తైన (350మీటర్లు) బాబాసాహెబ్ విగ్రహంతో పాటు అతి పెద్ద మ్యూజియం ముంబైలో నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చిందని మనువాదులు రక్తం కక్కుకుని ఏడుస్తున్నరు.
పాపం వాళ్ల భవిష్యత్ తలుచుకుంటే జాలేస్తుంది. ఏడుపు వాళ్లకు పెర్మినెంట్🤣
రేవంత్ బాబా & 40 దొంగలకి ఈ పెద్దమ్మకి సమాధానం చెప్పే దమ్ముందా?
కనీసం తన ఎదురు నిలుచునే ధైర్యం ఉందా?
మీకు ఒక ఫ్రెండ్లీ సలహా - ఇలాంటి పదునైన ప్రశ్నలకి సమాధానాలు రెడీ చేసుకొని జూబిలీ హిల్స్ కి రండి……జనం మీ మాయ మాటలు నమ్మే స్థితిలో లేరు
ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, అవసరం అయితే పరిగెత్తిస్తారు!
Would love to meet this Peddamma.
Can someone help me find her please?
ఒక పూట తిండి కూడా పెట్టరు.....
ఎవరికి ఒక్క రూపాయి కుద ఇవ్వరు...
అంత కట్టిక పేద కుటుంబాలు ..
కొన్నీ వేల కి.మీ. నుండీ వచ్చిన వారు ఉన్నారు...
ఎవరి సద్ధి వాళ్ళదే ...
ఎన్నో సంవత్సరాల నుండి ఆనచపడ్డ జాతి బిడ్డలు....
మా కోసం ఒక పార్టీ ఉంది.....
మా నాయకుడు కాన్షిరామ్ ....
#BSP💙
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో గెలిచారు.
అయితే ఎన్డీయేకు 422 ఓట్లు మాత్రమే ఉన్నాయి.
BSP, BRS, BJD ఎన్నికకు దూరంగా ఉన్నాయి.
YCP, ADMK లకు 19 ఓట్లు ఉన్నాయి.
ఇవన్నీ పోను 11 ఓట్లు ఎక్కువ వచ్చాయి.
ఆ ఓట్లు ఎక్కడివి?
కాంగ్రెస్ నేతలే క్రాస్ ఓటింగ్ చేశారా?
లేదా ఇండీ కూటమిలో లుకలుకలకు సంకేతమా?
బాబాసాహెబ్ చేసిన ధమ్మచక్ర ప్రవర్తన దేశానికి చేసిన గొప్ప ఉపకారం. మతం పేరుతో మనం చాలా అధర్మానికి పాల్పడ్డాము. దాని వల్ల మనం బాధపడటమే కాకుండా మతం కూడా అపఖ్యాతి పాలైంది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి బాబాసాహెబ్ 40 సంవత్సరాలుగా ప్రయత్నించారు, కానీ సమాజం మేల్కొనలేదు.
- మోహన్ భగవత్