అధ్యక్షా.. ఆంధ్ర - తెలంగాణ నాకు రెండు కళ్ళలాంటివి. అందుకే అబ్బాయిని ఆంధ్రకు అమ్మాయిని తెలంగాణకు రాసిచ్చే కార్యక్రమం చేసాను. ఇప్పుడు బాణాన్ని వెనక్కి తీసుకోడం కుదరదని మనవి చేసుకుంటున్నాను అధ్యక్షా.
ఏంటో ఈవిడగారి మాటలకి హద్దు పద్దు ఉండడం లేదు. ఎలా మాట్లాడినా వినే ఎర్రి గొఱ్ఱెలు ఉన్నంతకాలం ఇటువంటి వారి ఆటలు సాగుతూనే ఉంటాయి. మేల్కొండి ప్రజలారా.
Double standards of Sharmila Video
నామటుకు జగన్ ji కోసం చెప్పాలి అంటే ఆయన్ని చూసిన, తలుచుకున్నా నా కళ్ళల్లో గంగమ్మ తల్లి గల గల అని పారుతుంది. నా ముందు ఆయన కోసం ఏదైనా నెగిటివ్ గా మాట్లాడితే విపరీతమైన కోపం వస్తుంది.
ఒక్కోసారి నాకే అనిపిస్త ఉంటాది మన వైయస్సార్ గారు ఆత్మ ఏమో నా మనసులో ఉండి కొడుకును చూసుకుంటున్నాడనీ
అధ్యక్షా, నా జీవితకాలం మొత్తం ప్రతీ అసెంబ్లీలో ఈ చంద్రబాబు నాయుడుగారు నాలుక పీక్కుని అరుస్తూనే వున్నాడు.
నేను నవ్వుతూనే వున్నాను 😀
https://t.co/Jv9HjIAiDQ
అది మీ వాడి ఆత్మ తల్లీ !
అధ్యక్షా, ఇలా వాళ్ళు వాళ్ళు కొట్టుకునే క్రమంలో, మమ్మల్ని లాగే కార్యక్రమం చేస్తా వున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తా వున్నాను అధ్యక్షా!
https://t.co/izG76yQUDO
ముగ్గురు టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మాన సమయంలో రాజ్యసభ నుండి గైర్హాజరు కావడం.వైఎస్ మరణం కోసం,జగన్ ను జైలుకిపంపే విషయంలో సీక్రెట్ గా కొనసాగిన టీడీపీ,కాంగ్రెస్ బంధం మళ్ళీఇప్పుడు పొత్తులద్వారా కొనసాగించడం
కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసెంబ్లీలో జగన్ గారు అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడకుండా కాపాడటం.FDI బిల్లు మీద ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంమీద అవిశ్వాసతీర్మానం పెడితే మోషన్స్ అని ఒకరు, హెల్త్ బాగోలేదని ఒకరు,ఇలా
హైకోర్టు విచారణ చేసి సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే,సీబీఐ డైరెక్టర్ కేడి లక్ష్మీనారాయణ తగినంత సిబ్బందిలేరు అని చంద్రబాబు అవినీతి మీద విచారణ చెయ్యకపోవడం, ఈలోపు చంద్రబాబు సుప్రీంకోర్టుకి వెళ్లడం, సోనియా సుప్రీంకోర్టు నుండి స్టే వచ్చేలా సహకరించడం..
జగన్ మీద కేసు వెయ్యడం, వెంటనే విచారణకు ఆదేశించడం.
● కాక్ పిట్ వాయిస్ రికార్డర్ మాయం చేసిన కేడి లక్ష్మీనారాయణతో జగన్ కేసుల మీద సీబీఐ విచారణ చేపించడం,జగన్ ను అక్రమంగా16నెలలు జైల్లో పెట్టించడం.
● చంద్రబాబు అవినీతి మీద విజయమ్మ గారు హైకోర్టులో వేసిన పిటిషన్ మీద
ఈ విషయం ఉంటుంది)
● వైఎస్ మరణం తర్వాత 150మంది ఎమ్మెల్యేలు మాకు సీఎంగా జగనే కావాలి అని సంతకాలు చేసి హైకమాండ్ కు పంపితే జగన్ సీఎం అయితే విచారణలో నిజాలు ఎక్కడ బయటపడతాయో అని సోనియా జగన్ ను సీఎం కాకుండా అడ్డుకోవడం.
● టీడీపీ ఎంపీ ఎర్రన్నాయుడు,కాంగ్రెస్ మంత్రి శంకర్రావు కలిసి
వైఎస్ మరణం మీద సీబీఐ దర్యాప్తు చేసిన కేడీ లక్ష్మీనారాయణ గాడు మాయం చెయ్యడం..
● ప్రమాదానికి నాలుగురోజుల ముందు తెలుగుదేశంపార్టీ ఇక ఉండదు అన్న వైఎస్ ను"నువ్విక భూమి మీద ఉండవు"అని చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం (హెలికాప్టర్ ప్రమాదానికి వారం రోజుల ముందు సాక్షి పేపర్స్ గమనిస్తే
● ఎప్పుడూ వైఎస్ పక్కన ఉండే వీడు(సూరీడు) ఆరోజు హెలికాప్టర్ లో లేకపోవడం,ఆయన మరణించిన కొన్నాళ్ళ తర్వాత చంద్రబాబుని కలవడం..
● ప్రమాదంలో వైఎస్ బాడీ ముక్కలుముక్కలు అవ్వడం,పైలట్ మాత్రం చిన్న గాయాలతో మరణించడం..
● హెలికాప్టర్ కాక్ పిట్ లో వాయిస్ రికార్డర్ ని
శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇకముందు కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను.
అధ్యక్షా! బయోపిక్కులతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఈ కాలంలో, యాత్ర సినిమా అద్భుతంగా తీసినందుకు @MahiVraghav కు అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్షా.