మహేష్ బాబుకి దేవుడు గుండె నిబ్బరం ఇవ్వాలి..
కొన్ని నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోవడం అత్యంత విషాదకరం..
కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలి.
ఓం శాంతి🙏🙏
This year
Lost his brother
Mother
Now father
Stay strong anna
#RestInPeace
భారతీయ సినీ రంగం లో సూపర్ స్టార్ కృష్ణ ఒక లెజెండ్.
తెలుగు సినిమా చరిత్ర లో ఆయన ట్రెండ్ సెట్టర్.
తెలుగు సినీ అల్లూరి సీతారామరాజు మన నట శేఖర కృష్ణ గారు.
DARING & DASHING Hero of TFI. Super star Krishna Garu.
ఒక శకం ముగిసింది, తెలుగు సినిమా తన మూడో కన్ను ను కోల్పోయింది.
#Rip