ఆంధ్ర రాష్ట్రాన్ని సంక నాకించేసాము
ఆ రాష్ట్రం తో మనకి ఇంకేమీ పని ఉంది అని అంటున్న పెద్ది
🤷♂️🙆♀️🤦♂️
ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో
మా ఆంధ్ర గొర్రెలు🐐🐐🐐
ఎన్నికల్లో పోటీ చేయడం కొన్ని కుటుంబాలకే పరిమితం, ఏకగ్రీవం చేసుకుంటామనే నియంతృత్వస్వామ్యానికి ఊపిరిపోస్తున్న తరుణంలో ‘నేను నిలబడతాను’ అని సాధారణ గృహిణి శ్రీమతి ఎచ్చెర్ల పార్వతి గారు ధైర్యాన్ని చూపడమే జనసేన సాధించిన గొప్ప విజయం.
విద్య రంగం లో
విప్లవాత్మక మార్పులు
చదువు కొనే లా కాకుండా
చదువు కునే లా ఉంటుంది
@JanaSenaParty తీసుకుని రాబోయే విద్యా విధానం
నైపుణ్యత తో కూడిన విద్యా విధానం
#VoteForGlass
ఇంతకు ముందు నీ మీడియా, పార్టీ వాళ్లతో తో తప్పుడు ప్రచారం చేయించేవాడివి.. ఇప్పుడు నువ్వే చేస్తున్నావా @ysjagan?
ముఖ్యమంత్రి స్థాయిలో వుండి ఉద్ధానం పై తప్పుడు ప్రచారం చేసి నీ స్థాయి చూపించావ్
ఉద్ధానం సమస్యను 2017లో బాహ్య ప్రపంచానికి తెలియచేసిందే కళ్యాణ్
@VinuthaKotaa@BiyyapuMadhu@JanaSenaParty@PawanKalyan అధికారిక వెబ్సైట్ ప్రకారం👇(పిక్ :2)
https://t.co/k6Y2BbmqzH
అన్ని కాకి లెక్కలు చెప్పడం లో బియ్యం రెడ్డి తో పాటు వాళ్ళ వైఎస్ఆర్సీపీ జనరల్ సెకరెట్రి వెంకటరెడ్డి లెక్కల ప్రకారం 👇(పిక్ : 1)
అంతేనా GO మాత్రం 28 లక్షలు (పిక్ : 3) అని చెపుతున్నారు కానీ ఈయన 30 లక్షలు అంటున్నాడు 🤔🤔
వైసీపీ ప్రజలని ఎలా మోసం చేస్తుందో ఇదొక ఉదాహరణ. మొదటి వీడియాలో జూన్ 2022 కి 15 లక్షల ఇళ్ళు పూర్తి చేయాలని ఉన్న టార్గెట్, రెండో వీడియాలో 2023 జూన్ అయింది.
మాట తప్పం, మడమ తిప్పం అని డైలాగులు చెప్పడం, ఇలాంటి దొంగ హామీలతో ప్రజల్ని మోసం మోసం చేసి అధికారంలోకి రావడం..!!
#JaganannaMosam