@Dotxcg@Harinani_ Role em ledhu, nijanga nee reply lo clarity ledhu my whole point is fans evo evo antaru dhaniki nayakulaki sambandham untundha? Ipdu prabhas fan rape chesthey prabhas ni question chesthava? Gammathunnav bro nvvu
He was arrested for critcizing Lord Sri ram and Hindu religion and Promoting Enemity between religion . Mundu Constitution anna sakkaga saduvuko akka urike arrest cheyaru
నీ పేరు రామ్ అని పెట్టుకున్నావు. ..ఆ జోసెఫ్ చెండాలుడు రాముడుని తిట్టాడు...అయినా ఎలా సపోర్ట్ చేస్తున్నారు రా వాడికి ??
Either you ppl are anti Hindu or Same religion like Joseph.. that’s it.
“Roadlu ela unnayo chusava…?” 🔥
Loved the heartwarming conversation between Mr. Bhaskar and his grandfather. It beautifully reflects the positive change people are experiencing and talking about.
Moments like these are made possible through the committed leadership and vision of Hon’ble CM Shri @ncbn garu and Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu. 🙏🏻
#PawanKalyanTransformsAP
1)వాలంటీర్ల గురించి మాట్లాడాడు అని కేస్ పెట్టారు
2) కారు మీద ఎక్కాడని కేస్ పెట్టారు
3)సీఎం సెక్యూరిటీ కూడా తీసేసి వైజాగ్ నోవాటెల్ ముందు కాపలా పెట్టారు
4)ఆంధ్రా బోర్డర్ దగ్గర స్టేట్ బెటాలియన్ మొత్తం కాపలా పెట్టారు
5)సినిమా రిలీజ్ అవుతుంటే టికెట్ల రేట్లు తగ్గించమని జీవోలు ఇచ్చారు
6)సర్పంచ్ ల దగ్గర నుండి,ias,ips ల దాకా సినిమా థియేటర్లు దగ్గర కాపలా పెట్టారు.
7)జగన్‌ను తన 4వ భార్య అన్నాడని మహిళా కమిషన్
దగ్గర కేస్ పెట్టారు.
8)మత్స్య కారులకు సంబంధించిన జీఓ చింపాడని కేస్ పెట్టారు.
9) భీమ్లా నాయక్ సినిమాలో రావు రమేష్ పాత్ర జగన్ రెడ్డిది అని కేస్ పెట్టారు
10)పవన్ కళ్యాణ్ ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో కేసులు ఉండకూడదు అని కేస్ పెట్టారు.
11)పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదు అని కేస్
పెట్టారు.
నాకు తెలిసినవి ఈ 11..ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు.
ఏం చేయాలో అన్నీ చేసి ఇంకా మేం పవన్ కళ్యాణ్ ను
ఏమి చేయలేదు అని బొంకుతారు ఏంట్రా బ్లడీ ఫూల్స్.
మీరు పవన్ కళ్యాణ్‌ను వదిలేయడం కాదు
ఏమి "పీకలేకపోయారు" ..
We repeat ఏమీ "పీకలేకపోయారు".
ఇప్పటికీ మించి పోయింది ఏమి లేదు.జిల్లా కోర్టు నుంచి
సుప్రీం కోర్టు దాకా పవన్ కళ్యాణ్ మమ్మల్ని చెప్పుతో
కొడతా అన్నాడు అని కేసు పెట్టుకోండి. జడ శ్రావణ్ తో
వేయిస్తారో,రామ్ జఠ్మలానీతో వేయిస్తారో ఛాయిస్ మీదే.
ఎందుకు కొడతా అన్నాడో దేశం మొత్తం తెలుస్తుంది.
తెలిసేలా మేం చేస్తాం 🤣
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను శ్రీ ఆకే రవికృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రివర్యులకి వివరించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
Hi @23_rahulr
Happy to share with you endless stories of atrocities of women on men
Only if you're willing to actually listen and have genuine intent to tell their stories too
You can begin by watching my documentary films Martyrs of Marriage and India's Sons tho
టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ గుడిపల్లి భానుప్రకాశ్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు హాజరయ్యారు. గురువారం సాయంత్రం, తిరుపతిలోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హర్షవర్థన్ లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.