నేను చెప్పని మాటలు చెప్పినట్టు రిపోర్ట్ లో రాసి నా చేత సంతకాలు తీసుకున్నారు
తెలుగు దేశం పార్టీకి పోలీసులు అమ్ముడు పొయ్యారు
- పోలిసుల పై ఇంటూరి రవి కిరణ్ ఫైర్
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking
రేపు (19.07.2024) వినుకొండలో @ysjagan గారి పర్యటన
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండ చేరుకుంటారు, అక్కడ రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించునున్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోదీగారికి, హోంమంత్రి మంత్రి శ్రీ అమిత్‌షాగారికి విజ్క్షప్తిచేస్తున్నాను. వైయస్సార్సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను.
వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
ప్రాంక్ వీడియోలతో కళకాలలాడుతున్న తిరుమలలోని కలియుగ ప్ర్యక్షదైవం అయిన వెంకటేశ్వర స్వామి ఆలయం
@JaiTDP@ncbn@PawanKalyan@JanaSenaParty
What Kind of Activities Are these 🤷🏻♂️
ప్రజలని హస్యపరచడానికి అని సినిమా కబుర్లతో కవర్ చేసుకుంటారా ??
#EVMGovernment#FailedGovt
Congratulations @narendramodi on your victory in the world’s largest democratic elections! Looking forward to my companies doing exciting work in India.
An electrifying interview dropping tomorrow @ 8PM 💥
Hold your excitement as It's going to set the election season on fire in Andhra Pradesh 🔥
#YSJaganOnTV9
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే నిస్వార్థమైన ఆశ, అధికారం అంటే పెత్తనం కాదు, సేవ చేయడం అని నమ్మే సిద్ధాంతం. ఇంతకు మించి ఒక మనిషి జీవిత పరిపూర్ణతకు కావల్సింది ఏముంటుంది ⁉️
చంద్రబాబు, పవన్ మీ వ్యక్తిత్వాలు వంద జన్మలెత్తిన జగనన్న కాలిగోటి మట్టితో కూడా సరితూగవు.
#Siddham