తాగిన తాగకపోయినా @ysjagan నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా అబ్బా ☺️
ఆయన ఇంత కాన్ఫిడెంట్ గా కార్యకర్తల గురించి చెప్పడం ఇదే మొదటిసారి..!! ✊🔥
ఫిక్స్ అయిపోండి..!! 👍👍
@ysjagan అన్న చెప్పినాడు అంటే చేస్తాడు అని!!🔥🔥
BREAKING NEWS
గుంటూరు పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.
24 గంటల్లో బాలికను కోర్టులో హాజరుపర్చాలని DGPకి ఆదేశం.
మూడు నెలల క్రితం పట్టాభిపురంలో బాలిక కిడ్నాప్.
ఇంత వరకూ బాలిక ఆచూకీ కనిపెట్టని పోలీసులు.
ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు.. మూడు నెలలైనా బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారు
ఇలాంటి పోలీసులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి
ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా ఒక బాలిక ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారా?
అసలు మీరు విచారణ చేస్తున్నారంటే మేము నమ్మాలా?
బాలికను రేపటిలోగా హాజరు పరచాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
DSC లో SCAM జరిగింది నిజమే - DEO✅️
కర్నూలు లో స్పోర్ట్స్ కోట DSC ఉద్యోగం సాధించిన ప్రభాకర్ గౌడ్ ను ఇంటర్వ్యూ చేస్తే పారిపోయాడు.
LOCAL DEO కూడా చెబుతున్నాడు ఇందులో స్కామ్ అయితే జరిగింది అన్నారు.
ప్రభుత్వంలో ఒక పెద్ద వ్యక్తిని పట్టుకొని DSC పరీక్ష రాయకపోయినా.
స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం రూ.20 లక్షలు అమ్మాడు.
- BIG TV
. @PawanKalyan, @JanaSenaParty నాయకులపై పిఠాపురం మహిళలు ఫైర్..
జనసేన నాయకులే మనుషులా? మేము మనుషులం కాదా?
దేవుడి దగ్గర రాజకీయాలు ఏంటి?
జనసేన నాయకుల దగ్గర 10 వేల టికెట్లు ఉన్నాయి.. నాయకుల భార్యలకే ఇస్తారంటా.. మాకు ఇవ్వరంటా..
ప్రతి సంవత్సరం దేవాలయంలో టికెట్లు ఇచ్చేవారు.. ఈసారి ఒక్క టికెట్ కూడా దేవాలయంలో ఇవ్వలేదు.
దేవాలయంలో పూజలు చేయాల్సి ఉంటే.. టికెట్లు ��యటకి ఎలా ఇస్తారు?
పిఠాపురం పాదగయ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతం టోకెన్ల పంపిణీ చేయకపోవడంపై మహిళలు ఆగ్రహం.
#PackageStarPK
#CBNJungleRaj
#JaganannaConnects
ఎవరండీ వీళ్ళంతా బోకులు పోర"బోకులు
నవదీప్ గాడు పెద్ద పోర"బోకు వాడు జడ్జ్ ఏంటి
ఆ బిందు మాధవి హీరోయిన్ అంట ఏ సిన���మాలో చేసింది ఆవిడ జడ్జ్ ఏంటి ,,
ఆకుల్ని"ల్ తయారు చేయడం సమాజం మీదకి వదలడం 😭😭
ప్రతి సంవత్సరం మీకు ఇదే పనా నాగార్జున గారు
Bigboss team ను కడిగి పారేసిన
-- Youtuber anvesh
ఏపీలో దారుణ ఘటన
మద్యం సేవించవద్దని మందలించిన తల్లి.. కోపంతో తండ్రి గొంతు కోసి హత్య చేసిన కొడుకు
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన
మద్యం మత్తులో తండ్రిపై కత్తితో దాడి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన చెంగారెడ్డి (62)
తల్లి, భార్య చెప్పినా మద్యం మానని నిందితుడు.. తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు
భార్యకు భోజనం పెట్టకుండా వేధిస్తున్నాడని.. ఆస్తి పోగొడతాడేమోనని భయంతో తల్లి మందలింపు
తల్లి మందలించడంతో కోపంలో.. తండ్రి నవ్వాడని ఆగ్రహంతో కత్తితో గొంతు కోసినట్లు సమాచారం
హత్య చేసిన అనంతరం ప���లీసుల వద్దకు వెళ్లి లొంగిపోయిన నిందితుడు
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు
బ్రేకింగ్ న్యూస్
కాంతిరాణా, విశాల్ గున్నీల సస్పెన్షన్ ఎత్తివేత
రెండేళ్లుగా ఇద్దరు ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
కాదంబరి జత్వానీ కేసు పేరుతో ఐపీఎస్‌లను బలిచేసిన ప్రభుత్వం
ఇటీవలే జత్వానీ చీటర్ అంటూ సీఐడీ చార్ఝ్ షీట్
కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు ఎట్టకేలకు విముక్తి
ఇద్దరినీ పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇదెక్కడి దారుణం రా నాయనా కోట్ల రూపాయలు ప్రజాధనం తో ఇంత డమ్మీ పనులా చేసిది కూటమి ప్రభుత్వం
అమరావతన్నా మట్టసంగా కడుతున్నారా అది కూడా ఇలాగే నా
ఇప్పటికే అసెంబ్లీ కట్టి దాంట్లో కూడా లికేజ్ లే
బ్రేకింగ్ న్య��స్
ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు
పురుషోత్తపట్నం పంపులతో నీళ్లు ఎత్తి పోలవరం నీళ్లుగా ప్రచారం చేస్తున్నారు
పురుషోత్తపట్నం పంపులు, పోలవరం ఎడమ కాలువ ఇప్పటికే ఉన్నవే
పోలవరం ఎడమ కాలువలో 79 శాతం పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయి
కొత్తగా ఏం చేయకుండానే ప్రాజెక్టులకు క్ర��డిట్ తీసుకుంటున్నారు:
పురుషోత్తపట్నం నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు
సాగునీటి ప్రాజెక్టులపై వరుసగా పబ్లిసిటీ ఈవెంట్లు చేస్తున్నారు
2014-19 మధ్య పోలవరం పనుల్లో చంద్రబాబు చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది
స్పిల్ వే, కాఫర్ డ్యాంల పనులు పూర్తికాకుండానే డయాఫ్రం వాల్ చేపట్టారు
వరదల కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
పోలవరం విషయంలో డ్రామాలు మాని పనులపై దృష్టిపెట్టాలి
The deaths of three children within days expose the alarming failure of the TDP-led coalition government in protecting students and providing timely healthcare.
On September 1, seven-year-old Madivi Jamuna of Gollaguppa died after falling seriously ill following the administration of chloroquine tablets. Another 41 children and 16 villagers became unwell. On August 30, Tellam Jahnavi (12), a Tribal Welfare Residential School student in Kunavaram mandal, died while being shifted for better treatment. Her family alleged negligence by the school management. Earlier, on August 27, Pangi Dinesh (12), an Eklavya school student, died after suffering from malaria.
The YSR Congress Party strongly condemns the gross failure of the coalition government. How many more children must die before HRD Minister Nara Lokesh wakes up?
While Lokesh is busy with publicity and political propaganda, serious questions are being raised over basic healthcare, supervision and emergency response in institutions meant to protect vulnerable children.
These are not mere statistics. These are young lives lost under the TDP coalition government’s watch.
YSRCP demands an immediate high-level inquiry, stringent action against those responsible, adequate compensation to the families and comprehensive health and safety audits of all tribal schools and hostels. Lokesh must stop evading responsibility and answer for these failures.
@thewire_in@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress
మంగళగిరి:
టీచర్లపై పోలీసుల చేత ఏంటి ఈ దమనకాండ @ncbn?
రోడ్డుపై కొనసాగుతున్న టీచర్ల ధర్నా..
గంటల తరబడి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న UTF టీచర్లు.
ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా టీచర్లను అదుపులోకి ��ీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు.
అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న టీచర్లు..
“టెట్ రద్దు చేస్తావా? @naralokesh రాజీనామా చేస్తావా?” అంటూ నినాదాలు.
#CBNJungleRaj
#PappuLokesh
#MosagaduBabu
#JaganannaConnects
లీకులు లేకుండా ఏ పని చేయాలన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేనట్టుంది!
శాసనసభ కడితే — లీకులు
సెక్రటేరియట్ కడితే — లీకులు
డీఎస్సీ నిర్వహిస్తే — పేపర్ లీకులు
ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు పేరుతో అత్యవసర పనులు చేపడితే —
అక్కడా లీకులే… లీకులే… లీకులే!
పని ఏదైనా… ప్రాజెక్టు ఏదైనా..