నిన్న గంటలు గంటలు spaces పెట్టుకుని CJP protest కి మద్దతు తెలిపిన వాళ్ళు
ఈ Harsh Dubey ( Neet Aspirants) అడిగిన ఒక్క ప్రశ్నకి అయినా సమాధానం చెప్పగలరా??
Wikiలో గరికపాటి గురించి చదివా
ఆయన PHD చేసి ఉపాధ్యాయ వృత్తి చేస్తూ
మన ధర్మం సంస్కృతి మీద ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు
మనం మొత్తంగా రామాయణ మహాభారతాలు చదివి ఉండం
చదివిన ఆ peak detailing గుర్తుండదు
కేవలం మహాభారతం మీద 1818 ఎపిసోడ్స్ చేశారు ఇవి కాక 14 రచనలు,అవధానాలు పురస్కారాలు ఎన్నో
(1/n)
@JogulambaV Madam, after death only soul travels to heaven/hell . As per Bhagavad Gita soul cannot feel pain. Then how come these punishments are valid, as soul cannot feel pain.
#JanaVaani#PawanKalyanAneNenu
మిస్సింగ్ కేసు పై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ... ఆమెన�� ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెంద��రు. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు.
Congratulations on your remarkable win, @PawanKalyan! Your victory is a reflection of the faith and confidence people have placed in you. Wishing you a tenure filled with success in realizing your dreams for our people.
*పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించేవారికి గమనిక...,!!*
*పేరు : కొణిదల కళ్యాణ్ బాబు , గోత్రం : జనకుల గోత్రం , రాశి : మకర రాశి , నక్షత్రం : ఉత్తరాషాడ...*
@winsttonxavier Brahmins mutton enti .... Ante Brahmins mutton tindamane fantasy tho deenini mutton ani tinesi nonveg craving satisfy chesukuntarani meaning aa ?