2000's లో stanford ఫేక్ డిగ్రీ !
నేడు 15 లక్షల లంచం తీసుకుని స్పోర్ట్స్ ఆడిన యువత జాబ్స్ తో అవినీతి
ఫేక్ డిగ్రీ గ్రాడ్యుయేట్ విద్యా శాఖ మంత్రి అయ్యి లక్షల మంది యువత గొంతు కోశాడు @naralokesh !
#TDPNeverAgain#AndhraPradesh
అసలు ఊళ్లలో పవర్ ఉండదు….
రైతులకి ఎరువులు ఉండవు, పంట పండిస్తే దానికి రేట్ ఉండదు, అసలు అన్ని ఉంటే వర్షాలు ఉండవు….
గవర్నమెంట్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ అయితాది….
గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్స్ ఉండవు….
కరెక్ట్ చదివి రాసినోడికి కాకుండా ఎవడెవడికో ఉద్యోగాలు ఇస్తారు….
అసలు ఇంక నిత్యావసరాల ధరలు ఐతే దారుణంగా ఉన్నాయి….
స్టేట్ లో సిట్యుయేషన్ ఇలా ఉంటే ఈ చెత్త నాకొడుకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ చేస్తున్నాడు సిగ్గుపడాలి రా నువ్వు ఫ్యూచర్ CM గా అసలు ప్రాజెక్ట్ చేసుకోడానికి కూడా….
Villagers at substation at 2am.
Power cut issues facing from 21st August, every day night there is no power. No proper response from Asst Engineer, and electrical department. Unable to sleep every day.
#ApPowerCuts